హాట్ టాపిక్ గా మారిన దీప్తి భట్నాగర్ లేటెస్ట్ హాట్ ఫోటో..!

దీప్తి భ‌ట్నాగ‌ర్..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘పెళ్లి సందడి’ లో స్వప్న సుందరిగా అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయంతో తర్వాత ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నాగార్జున ‘ఆటో డ్రైవర్’, బాలకృష్ణ ‘సుల్తాన్’, మోహన్ బాబు ‘కొండవీటి సింహాసనం’, రాజశేఖర్ ‘మా అన్నయ్య’.. వంటి బడా చిత్రాల్లో ఈమె నటించింది.

అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు.. తర్వాత హిందీలో, మలయాళంలో సినిమాలు చేసింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు.దీంతో రణదీప్ ఆర్య అనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని సెటిలయ్యింది. వీరికి ఇద్దరు కొడుకులు. ఇదిలా ఉండగా .. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. 53 ఏళ్ళ వయసు మీద పడినా ఈ అమ్మడు గ్లామర్ షో కి ఏమాత్రం వెనుకాడడం లేదు. తన సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద పడుకుని తీసుకున్న హాట్ ఫోటోని పోస్ట్ చేసింది.’నొ నెగిటివ్ థాట్స్ అలౌడ్’ అంటూ కామెంట్ కూడా పెట్టింది.కానీ ‘ఇంత హాట్ గా ఫోజు ఇచ్చి.. ‘నొ నెగిటివ్ థాట్స్’ అంటే ఎలా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus