Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఉదయ్ కిరణ్ మరణం గురించి కొత్త అనుమానాలు రేపిన శ్రీదేవి..!

ఉదయ్ కిరణ్ మరణం గురించి కొత్త అనుమానాలు రేపిన శ్రీదేవి..!

  • April 10, 2020 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉదయ్ కిరణ్ మరణం గురించి కొత్త అనుమానాలు రేపిన శ్రీదేవి..!

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మరణించి 6 ఏళ్ల పైనే అవుతుంది. ఇప్పటి వరకూ అతని మరణం గురించి ఏదో ఒక అనుమానం.. ఎవరో ఒకరు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘ఉదయ్ కిరణ్ చాలా సెన్సిటివ్ పర్సన్… అతనికి చాలా ప్రాబ్లంస్ ఉన్నాయి. అనేక సార్లు నన్ను కలిసి తన బాధను చెప్పుకునే వాడు. ఉదయ్ కిరణ్ ఉరేసుకుని చనిపోయాడు… అయితే అంతకు ముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసాడు. ధానికి సంబంధించిన విషయాల్ని కూడా నా దగ్గర చెప్పాడు.

దీని వెనుక చాలా కథ ఉంది’ అని డైరెక్టర్ తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే మరికొందరు అతను సినిమాలు లేక ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకు పోయి ఆత్మ హత్య చేసుకున్నాడు’ అని మరికొన్ని వార్తలు అప్పట్లో హల్ చల్ చేసాయి. ఇదిలా ఉంటే… తాజాగా మస్కట్ లో సెటిల్ అయిన ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాత్రం ‘తన తమ్ముడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల చనిపోయాడు అనేది అబద్దం. నా తల్లి అతనికి నాలుగు కేజీల బంగారం, 100 కేజీల వెండిని ఇచ్చింది.

Details of Hero Uday Kiran Assets1

అంతే కాదు అతని పేరు మీద ప్రోపర్టీస్ కూడా ఉన్నాయి. ఉదయ్ చనిపోయిన తర్వాత అతని భార్య విషిత వాటిని స్వాధీనం చేసుకుంది. అతను అప్పులు చేసి ఉంటే… ఇచ్చిన వాళ్లు ఎవ్వరూ ఇప్పటివరకూ మమ్మల్ని సంప్రదించ లేదు. మరి దాని సంగతేంటి… అంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ విషితని మేము కాంటాక్ట్ అవ్వాలి అని ట్రై చేస్తుంటే.. ఆమె మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది’ అంటూ చెప్పి కొత్త అనుమానాలకు తెర లేపింది శ్రీదేవి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Uday Kiran
  • #Hero Uday Kiran
  • #Sridevi
  • #Uday Kiran
  • #Vishitha

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version