Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: తండేల్ ‘DSP’.. బన్నీ చెప్పిందే నిజమైంది!

Devi Sri Prasad: తండేల్ ‘DSP’.. బన్నీ చెప్పిందే నిజమైంది!

  • February 8, 2025 / 02:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: తండేల్ ‘DSP’.. బన్నీ చెప్పిందే నిజమైంది!

ఇటీవ‌ల‌ కాలంలో దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ పై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒక‌ప్పుడు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లకు మారుపేరైన దేవీ, ఇటీవలి సినిమాల్లో కొంత బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లాడనే టాక్ వినిపించింది. ఎప్పుడూ దేవీతోనే ముందుకు వెళ్లే సుకుమార్ సైతం పుష్ప 2 (Pushpa 2 The Rule)  బీజీఎం కోసం వేరే ఆప్షన్‌ కూడా పరిశీలించడం ఆశ్చర్యాన్ని కలిగిచింది. ఈ పరిణామాల మధ్య దేవీ మళ్లీ తన సత్తా నిరూపించుకుంటాడా? అన్న ప్రశ్న నెలకొంది. ఇలాంటి సమయంలో తండేల్ (Thandel) ఆల్బమ్‌తో దేవీ శ్రీ ప్ర‌సాద్ మరోసారి తన సక్సెస్‌ రేంజ్ చూపించాడు.

Devi Sri Prasad

Devi Sri Prasad musical comeback with Thandel

బుజ్జితల్లి, నమో నమః, హైలెస్సా లాంటి పాటలు ఒక్కోకటిగా హిట్ అవుతూ, ఆల్బమ్‌ను మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మార్చేశాయి. రిలీజ్‌ తర్వాత థియేటర్‌లోనూ దేవీ మ్యాజిక్ కొనసాగుతూ ప్రేక్షకులకు ఊపు తెప్పిస్తోంది. థియేటర్లో ప్రతీ హై మోమెంట్‌కి దేవీ బీజీఎం కిక్కిస్తోందని ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ విజయంతో పాటు దేవీ మ్యూజిక్ గురించి బన్నీ చెప్పిన మాటలు మరోసారి హైలైట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

Devi Sri Prasad about his career

తండేల్ మొదటిసారి ప్లాన్‌ చేస్తున్నప్పుడు, దేవీతో మ్యూజిక్ చేయాలా? వేరొకరిని తీసుకోవాలా? అనే డిస్కషన్ జరిగింది. అప్పుడే బన్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు దేవీ శ్రీ ప్రసాదే బెస్ట్ అని, అతడే చేయాలని అల్లు అరవింద్‌కి  (Allu Aravind)  సూచించాడు. ఇప్పుడు థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన చూస్తే బన్నీ(Allu Arjun) ఫెయిత్‌ వృథా కాలేదని తెలుస్తోంది. సినిమాకు ఎంతటి కథ ఉన్నా, మ్యూజిక్ క్లిక్కవ్వకుంటే ప్రేక్షకుల‌కు కనెక్ట్ కావడం కష్టమే. తండేల్ విషయంలో దేవీ బీజీఎం ఆడియన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

Devi Sri Prasad about Pushpa 3 movie

సినిమా చూసిన ప్రేక్షకులందరూ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, దేవీ తిరిగి తన పాత ఊపుని తెచ్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఓ మంచి హిట్ సాధించడంతో పాటు దేవీ కెరీర్‌లో ఇదో పవర్‌ఫుల్ మ్యూజికల్ కంబ్యాక్‌గా నిలిచిపోనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Thandel

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version