Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » DSP: ఆ 3 తప్ప.. దేవి చేతిలో ఉన్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులేనట..!

DSP: ఆ 3 తప్ప.. దేవి చేతిలో ఉన్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులేనట..!

  • July 22, 2021 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP: ఆ 3 తప్ప.. దేవి చేతిలో ఉన్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులేనట..!

దేవి శ్రీ ప్రసాద్ ఒకప్పుడు బిజీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కూడా బిజీ మ్యూజిక్ డైరెక్టరే..!కాకపోతే ఒకప్పుడు అన్నీ పెద్ద ప్రాజెక్టులకి పనిచేసే వాడు. ఇప్పుడు ఎక్కువగా మీడియం రేంజ్ ప్రాజెక్టులతో సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం దేవి చేతిలో 4 పెద్ద సినిమాలు ఉన్నాయి. వెంకటేష్- వరుణ్ తేజ్ ల ‘ఎఫ్3’, అల్లు అర్జున్ ‘పుష్ప’, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ప్రాజెక్టు, బాబీ- చిరు ల ప్రాజెక్టు ఒకటి. ఇవి తప్పితే దేవి చేస్తున్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులే..!

ఓ పక్క తమన్ కు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఒకప్పుడు దేవి దరిదాపుల్లో కూడా తమన్ ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తమన్ పెద్ద పెద్ద సినిమాలతో బిజీగా ఉంటే.. దేవి మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం..రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’,’ఎఫ్3′ , ‘గుడ్ లక్ సఖి’, రామ్-లింగుస్వామి ప్రాజెక్ట్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇతని చేతిలోకి మరో ప్రాజెక్టు కూడా వచ్చి చేరింది. శర్వానంద్ హీరోయిన్ గా రష్మిక హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడు. నిజానికి కిషోర్ తిరుమల సినిమాలకి ఎక్కువగా దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Khilladi
  • #Pushpa

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version