Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మణిశర్మ వల్లే ‘అతడు’ కి సంగీతం ఇవ్వలేదంటున్న దేవి..!

మణిశర్మ వల్లే ‘అతడు’ కి సంగీతం ఇవ్వలేదంటున్న దేవి..!

  • March 24, 2021 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మణిశర్మ వల్లే ‘అతడు’ కి సంగీతం ఇవ్వలేదంటున్న దేవి..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతడు’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. బహుశా మన ప్రమేయం లేకుండానే ఈ చిత్రాన్ని ఎక్కువ సార్లు చూసి ఉంటాము అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలోని ప్రతీ ఎమోషనల్ సీన్, వచ్చే డైలాగ్, కామెడీ ఎంతగా ఆకట్టుకుంటాయో..పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతకు మించి ఆకట్టుకుంటాయి.

మణిశర్మ సంగీతం ఆ స్థాయిలో ఉంటుంది. అయితే ‘అతడు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట మణిశర్మనే అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన అతను తప్పుకోవడానికి రెడీ అయ్యాడట. ఆ టైములో దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ను సంప్రదించారట. నిజానికి మహేష్ బాబు- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రావాల్సిన మొదటి చిత్రం ఇదే. కానీ దేవి ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసాడట. దానికి దేవి చెప్పిన సమాధానం ఇదేనట.. ‘మణిశర్మ గారు నాకు అత్యంత ఆత్మీయులు. నేను ఈ ప్రాజెక్టు చెయ్యలేను.

ఆయనే కాదు వేరే సంగీత దర్శకుడు ప్రారంభించిన చిత్రాన్ని వాళ్ళ అనుమతి లేకుండా నేను స్వీకరించలేను. నేను విలువలు పాటిస్తాను’ అంటూ చెప్పాడట. గతంలో మణిశర్మ దగ్గర దేవి శ్రీ ప్రసాద్ పనిచేసాడు. మహేష్ బాబు- మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో ‘వెచ్చ వెచ్చగా’ అనే హిట్ సాంగ్ ను రాసి పాడింది కూడా దేవినే..! గురువు సినిమా కాబట్టి.. ఆయన స్థాయిలో పని చెయ్యలేను అనే ఉద్దేశంతో దేవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. అయినప్పటికీ ‘అతడు’ కి మణిశర్మ అందించిన ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నది అక్షర సత్యం.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #devi sri prasad
  • #DSP
  • #Music Director Mani Sharma

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

12 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

18 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 days ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

12 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

2 days ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version