Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సరిలేరు నీకేవ్వరు గురించి తమన్ ట్వీట్ లో చాలా అర్ధాలున్నాయిగా

సరిలేరు నీకేవ్వరు గురించి తమన్ ట్వీట్ లో చాలా అర్ధాలున్నాయిగా

  • November 23, 2019 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరిలేరు నీకేవ్వరు గురించి తమన్ ట్వీట్ లో చాలా అర్ధాలున్నాయిగా

నిన్న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ నటించిన 26వ చిత్రమైన “సరిలేరు నీకెవ్వరు” టీజర్ మహేష్ బాబు అభిమానులకే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి మాస్ రోల్లో మహేష్ బాబు అప్పీరియన్స్, డైలాగ్ డెలివరీ & విజయశాంతి స్పెషల్ అప్పీరియన్స్ ఇలా “సరిలేరు నీకెవ్వరు”లో ఆకట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి. అయితే.. టీజర్ చూసి ఎంతగానో ఆనందించిన మహేష్ అభిమానులు ఆ టీజర్ మ్యూజిక్ విషయంలో మాత్రం నిరాశపడ్డారు.

Thaman about Sarileru Neekevvaru Teaser

“మహర్షి”తోనే మహేష్ అభిమానులని బాగా బాధపెట్టిన దేవిశ్రీ కనీసం “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతోనైనా ఆకట్టుకొంటాడెమో అనుకుంటే.. దారుణంగా నిరాశపరిచాడు. మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. తమన్ కూడా “సరిలేరు నీకెవ్వరు” టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో హ్యాపీగా ఫీల్ అవ్వలేదనుకుంటా.. అందుకే నిన్న టీజర్ అదిరింది అంటూ దర్శకుడు, హీరోని ట్యాగ్ చేసిన తమన్.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. దాంతో.. తమన్ కావాలనే దేవిశ్రీని అవమానించాడని ఫ్యాన్స్ గుసగుసలు మొదలయ్యాయి. ఏదేమైనా.. దేవిశ్రీప్రసాద్ వర్క్ ఈమధ్యకాలంలో అంత బాగోవడం లేదనేది మాత్రం నిజం.

Mahesh Babu With DSP

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Devi Sree Prasad
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #S.S.Thaman

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

10 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

16 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

35 mins ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

2 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

11 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version