Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆ సూపర్ హిట్ రీమేక్ నుండీ తప్పుకున్న దేవి శ్రీ ప్రసాద్?

ఆ సూపర్ హిట్ రీమేక్ నుండీ తప్పుకున్న దేవి శ్రీ ప్రసాద్?

  • May 18, 2019 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సూపర్ హిట్ రీమేక్ నుండీ తప్పుకున్న దేవి శ్రీ ప్రసాద్?

వరుణ్ తేజ్ , హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు ఇది రీమేక్ అని తెలిసిన సంగతే. తమిళంలో బాబీసింహా చేసిన క్యారెక్టర్ నే వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రంలో చేస్తున్నాడు. .. ఇక మరో హీరో సిద్ధార్థ్ పాత్రలో అథర్వ నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్దే ను అనుకున్నా.. ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో నిర్మాతలు వెనుకడుగేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ముందుగా దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడుగా అనుకున్నారు. కానీ కారణం ఏంటనేది తెలీదు… ఈ ప్రాజెక్టు నుండీ దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడట. ఈయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను తీసుకున్నారని సమాచారం. హరీష్ శంకర్.. సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రానికి కూడా మిక్కీ నే మ్యూజిక్ అందించాడు. అప్పుడు హరీష్ తో ఏర్పడిన అనుబంధం తోనే హరీష్ ఈ ప్రాజెక్టుకు మిక్కీ జె. మేయర్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Harish Shankar Director
  • #Mickey J Meyer
  • #Valmiki Movie
  • #Varun Tej Valmiki

Also Read

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

related news

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

39 mins ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

15 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

17 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

17 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

17 hours ago

latest news

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

40 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

18 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

19 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

20 hours ago
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version