Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Dhanush, Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల తన హిట్‌ జానర్‌ వదిలేస్తున్నారా!

Dhanush, Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల తన హిట్‌ జానర్‌ వదిలేస్తున్నారా!

  • August 11, 2021 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush, Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల తన హిట్‌ జానర్‌ వదిలేస్తున్నారా!

ధనుష్‌ – శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చినవి రెండే విషయాలు. ఒకటి నిర్మాతల పేర్లు, రెండోది సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోందని. అయితే ఆ తర్వాత చాలా వార్తలు వరుస కట్టాయి. సినిమా కథానాయిక, సినిమా నేపథ్యం అంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిలో ఏది నిజం, ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. అది సినిమా నేపథ్యం గురించే.

శేఖర్‌ కమ్ములకు బాగా అచ్చొచ్చిన జానర్‌, హిట్లు తెచ్చిన జోనర్‌ ప్రేమకథ. అలా అని సాధారణ ప్రేమ కథలా ఉండవు ఆయన సినిమాలు. దీంతో ధనుష్‌ సినిమా కూడా అలానే ఉంటుంది అనుకున్నారంతా. అయితే అది ప్రేమకథ కాదు అంటూ కొన్ని వార్తలు తర్వాత వచ్చాయి. ‘లీడర్‌’ లాంటి సినిమా చేయడానికి శేఖర్‌ కమ్ముల ఆసక్తి చూపిస్తున్నారని, ఇందులో ఈసారి విద్యావ్యవస్థ గురించి ప్రస్తావిస్తారని అన్నారు. అయితే ఇవేవీ కావనేది లేటెస్ట్‌ టాక్‌.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మద్రాసు నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ డ్రామా అని తెలుస్తోంది. రెండు కాలాలను చూపిస్తూ, అప్పటి పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను కళ్లకు కట్టేలా సినిమా రూపొందిస్తున్నారట. అందుకే ఈ సినిమా కోసం శేఖర్‌ కమ్ముల ధనుష్‌ని సంప్రదించారని సమాచారం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్‌లో ప్రారంభిస్తారట. అన్నట్లు ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోందని సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Director Sekhar Kammula
  • #love story
  • #Sekhar
  • #Sekhar Kammula

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

5 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

5 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

6 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version