Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • November 3, 2026 / 04:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

సాయి అభ్యంకర్‌.. ఇంకా టాలీవుడ్‌లోకి స్ట్రయిట్‌ ఎంట్రీ ఇవ్వలేదు కానీ తమిళంలో స్టార్‌ అయిపోయారు. ఆయన సంగీతం కోసం యువత ఫుల్‌ వెయిటింగ్‌. అలాగే హీరోలు, దర్శకులు కూడా వెయిటింగ్‌. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు అన్నేసి సినిమాలు ఉన్నాయి మరి. అయితే ఆయన సంగీతంతో మాత్రమే కాదు.. సింగిల్స్‌తో కూడా తనెంత స్పెషల్‌ అనేది ఆయన తరచూ చెబుతూనే ఉన్నారు.

Sai Abhyankkar – Neha Shetty

అలా చేతి నిండా సినిమాలు ఉన్న సాయి అభ్యంకర్‌ మరో సింగిల్‌కి రెడీ అవుతున్నారని సమాచారం. త్వరలోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటివరకు స్టార్‌ హీరోయిన్లు, కొత్త యంగ్‌ హీరోయిన్లతో సింగిల్స్‌ చేస్తూ వచ్చిన సాయి అభ్యంకర్‌.. ఈసారి కూడా యంగ్‌ హీరోయిన్‌నే ఆయన సెలక్ట్‌ చేసుకున్నారు. అయితే ఆమె ఫ్లాప్‌లో ఉన్న హీరోయిన్‌ కావడం గమనార్హం. ఆమెనే నేహా శెట్టి. ‘అదేనండీ టిల్లు గర్ల్‌ ఫ్రెండ్‌ రాధిక’

నిజానికి సాయి అభ్యంతకర్‌ గత పాట విషయంలోనూ అదే జరిగింది మరి. ‘రాధిమా..’ మీరు చూసే ఉంటారు. భాగ్యశ్రీ భోర్సే ఆ పాటలో సాయి పక్కన డ్యాన్స్‌ చేసింది. ఆ పాట తర్వాత ఆమె కెరీర్‌లో తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు నేహా శెట్టికి కూడా విజయం వస్తుందా అనే చర్చ నడుస్తోంది. తెలుగులో కాకపోయినా తమిళంలో అయినా ఛాన్స్‌లు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే సాయితో డ్యాన్స్‌లు వేసిన ప్రీతి ముకుందన్‌, మీనాక్షి చౌదరి, శాన్వీ మేఘన, కయాదు లోహర్‌, భాగ్యశ్రీ భోర్సే తమిళ ఛాన్స్‌లు బాగా పట్టేశారు ఆ తర్వాత.

శివకార్తికేయన్ హీరోగా రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, లారెన్స్‌ ‘బెంజ్’, ధనుష్‌ ‘ఓం’, అల్లు అర్జున్‌ ‘రాకా’, సూర్య సినిమా, శింబు 51వ సినిమా, కార్తి కొత్త సినిమా, ధ్రువ్‌ విక్రమ్‌ కొత్త ప్రాజెక్ట్‌, ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మమిత బైజు నటిస్తున్న చిత్రం. తమిళ్ మురుగన్ – ధనుష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Benz
  • #Bhagyashree Borse
  • #Dhanush
  • #Neha Shetty
  • #Om

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

5 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

1 hour ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version