Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dhanush: ‘తిరు’తో ధనుష్‌ భారీ వసూళ్లు.. ఎంతొచ్చాయంటే?

Dhanush: ‘తిరు’తో ధనుష్‌ భారీ వసూళ్లు.. ఎంతొచ్చాయంటే?

  • September 1, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ‘తిరు’తో ధనుష్‌ భారీ వసూళ్లు.. ఎంతొచ్చాయంటే?

సగటు కుర్రాడిగా ధనుష్‌ కనిపిస్తే విజయం పక్కానా? రీసెంట్‌ సినిమా ‘తిరు చిత్రాంబళం’ అందుకున్న విజయం చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతోంది. అదనపు హంగులు లేకుండా ధనుష్‌ కనిపిస్తే విజయంతోపాటు భారీ వసూళ్లు పక్కా అని మరోసారి నిరూపించింది ‘తిరు చిత్రాంబళం’. ఎందుకంటే ఆ సినిమాకు ప్రపంచవ్యాప్త వసూళ్లు ఇప్పటివరకు రూ. 100 కోట్లు దాటిపోయాయి. దీంతో కోలీవుడ్‌కి ఈ ఏడాది మరో భారీ హిట్‌పడింది అని సంతోషపడుతున్నారు.

ఆగస్టు 18న ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది ‘తిరు చిత్రాంబళం’. ధనుష్ గత సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో.. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. ఈ చిత్ర దర్శకుడు మిత్రన్ జవహార్ ఇప్పటిదాకా తీసినవి రీమేక్‌లే కావడంతో ఈ సినిమా మీద అంతగా అంచనాలు ఏర్పడలేదు. సినిమా ప్రచారం విషయంలోనూ టీమ్‌ అంత ఆసక్తిగా కనిపించలేదు. ట్రైలర్ చూస్తే ‘రఘువరన్ బీటెక్’ తరహాలో కనిపించింది. కొత్తగా ఏమీ ఉండదా అనుకుంటుండగా.. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఇప్పుడు వసూళ్లు భారీగా వస్తున్నాయి.

తమిళంలో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘విక్రమ్‌’ మినహా మిగిలిన ఏవీ సరిగ్గా ఆడలేదు. దీంతో సరైన సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ‘తిరు’ లాంటి సగటు తమిళ సినిమా వచ్చేసరికి థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో సినిమా వసూళ్లు సాధారణంగా మొదలై ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరాయి. వసూళ్లపరంగా చూస్తే.. ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా కనిపిస్తాడు. ఓ ఘటన కారణంగా తండ్రితో ధనుష్‌ మాట్లాడకుండా ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి నిత్య మేనన్‌, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ వస్తారు. వారెవరు, ఎందుకొచ్చారు, ఏం చేశారు, అఖరిగా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది కథ. అన్నట్లు ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ సినిమాల జోరులో సైడైపోయింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharathiraja
  • #Dhanush
  • #Mithran R Jawahar
  • #Nithya Menon
  • #Priya Bhavani Shankar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version