Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dhanush: ‘మారన్’కి నెగెటివ్ టాక్.. ధనుష్ పై ట్రోల్స్!

Dhanush: ‘మారన్’కి నెగెటివ్ టాక్.. ధనుష్ పై ట్రోల్స్!

  • March 12, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ‘మారన్’కి నెగెటివ్ టాక్.. ధనుష్ పై ట్రోల్స్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. తెలుగు ఆడియన్స్ ను కూడా ఈ సినిమాలు అలరించాయి. దీంతో అతడి సినిమాలపై జనాలకు ఆసక్తి పెరిగింది. రీసెంట్ గా ‘మారన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఈ సినిమాను నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.

Click Here To Watch Now

కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. ధనుష్-కార్తిక్ నరేన్ కాంబినేషన్ అనేసరికి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తీరా సినిమా చూసాక అంత సీన్ లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. రాజకీయం, జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి కథలు రేసీ స్క్రీన్ ప్లేతో నడవాలి. కానీ ‘మారన్’ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ధనుష్ లాంటి హీరో ఇలాంటి వీక్ సబ్జెక్ట్ ఎలా ఎన్నుకున్నదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవే లేవని.. ఎమోషన్ కూడా పెద్దగా పండలేదని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కి కూడా ఈ సినిమా సూట్ అవ్వదని అంటున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలే అయినప్పటికీ.. చాలా వరకు బోర్ కొట్టిందని చెబుతున్నారు. ధనుష్-కార్తిక్ నరేన్ లాంటి వారి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా కాదని.. ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు ధనుష్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ధనుష్ ‘సార్’ అనే బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Click Here For Review

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #karthick naren
  • #Maaran
  • #Maaran Movie Review
  • #malavika mohanan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

9 seconds ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 hour ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

3 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version