Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇట్స్‌ రివేంజ్‌ టైమ్… వీళ్లు వాళ్లు.. వాళ్లు వీళ్లు!

ఇట్స్‌ రివేంజ్‌ టైమ్… వీళ్లు వాళ్లు.. వాళ్లు వీళ్లు!

  • October 12, 2020 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇట్స్‌ రివేంజ్‌ టైమ్… వీళ్లు వాళ్లు.. వాళ్లు వీళ్లు!

బిగ్‌బాస్‌ ఇంట్లో గత వారం ‘బిబి గ్రాండ్‌ హోటల్‌’ టాస్క్‌ జరిగిన విషయం తెలిసిందే. అవకాశం దొరికింది కదా అని గెస్ట్‌ టీమ్‌… హోటల్‌ టీమ్‌కు కష్టతరమైన టాస్క్‌లు ఇచ్చింది. 100 సార్లు పూల్‌లో దూకండి… బీన్‌బ్యాగ్‌లో బాల్స్‌ లెక్కెట్టండి… 20 కేజీల వెయిట్‌ను లిఫ్ట్‌ చేయండి అంటూ రకరకాల టాస్క్‌లు చెప్పారు. అందుకే వీకెండ్‌లో నాగ్ గెస్ట్‌ టీమ్‌ను హోటల్‌ టీమ్‌ను చేశాడు. రకరకాల రివేంజ్‌ టాస్క్‌లు ఇచ్చాడు.

టీ గ్లాస్‌ను నుదుటి మీద పెట్టుకోమని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌కు హారిక టాస్క్‌ సమయంలో చెప్పిందట. మనకి ఆ సీన్‌ చూపించలేదనుకోండి. అయితే ఇప్పుడు అలాంటి టాస్క్‌ నాగార్జున హారికకు ఇచ్చాడు. వాటర్‌ గ్లాస్‌లో నీళ్లు పోసి నుదుటి మీద పెట్టుకోని డ్యాన్స్‌ వేయమని చెప్పాడు. హారిక అయితే తొలుత కాస్త తడబడినా తర్వాత అదరగొట్టేసింది. తర్వాత బోనస్‌గా సోహైల్‌ను హెడ్‌ లెస్‌ చికెన్‌గా నడవమని చెప్పాడు.

హోటల్‌ టాస్క్‌ సమయంలో అవినాష్‌ను ఆరియానా ఎంత ఆడుకుందో తెలిసిన విషయమే కదా. అందుకే ఈ రోజు అవినాష్‌ ఎత్తుకోమని ఆరియానాకు టాస్క్‌ ఇచ్చాడు నాగ్‌. ఆశ్చర్యంగా అవినాష్‌ను ఆరియానా భలే ఎత్తేసింది. అమ్మాయి సన్నగా ఉన్నా… బలమెక్కువే. ఇక ఆఖరికిగా మెహబూబ్‌కు కఠినమైన టాస్క్‌ వచ్చింది. సుజాతను రెండు చేతులతో అడ్డంగా ఎత్తుకొని కూర్చొని లేవాలి. మెహబూబ్‌ అయితే 50 సార్లు చేస్తా అని… చేసేశాడు. జిమ్‌ బాడీ కదా.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekya Harika
  • #Dhethadi Harika
  • #Harika

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

related news

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 hour ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

12 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

13 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

16 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

17 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

15 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

16 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

17 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

17 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version