Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • July 17, 2026 / 03:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ప్రముఖ తమిళ కథానాయకుడు, ప్రస్తుతం తమిళనాడు సీఎం అయిన విజయ్‌ జోసెఫ్‌కి, ప్రముఖ కథానాయిక త్రిషకి మధ్య అవినాభావ సంబంధం ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరిలో ఎవరూ ఈ విషయంలో అధికారికంగా స్పందించరు. అలా అని అవి పుకార్లు అని కొట్టేయరు కూడా. దీంతో స్నేహితులు అనే అంటుంటారు సినిమా జనాలు, ఇప్పుడు తమిళ ప్రజలు కూడా. అయితే ఈ బంధం విషయంలో మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి..

Dhyan Sreenivasan

తన కొత్త సినిమా ‘విజిటర్’ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు తమిళనాట, అటు మలయాళ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఎందుకంటే విజయ్‌ – త్రిష బంధం గురించి ఇంత ఓపెన్‌గా ఓ స్టేజీ మీద మాట్లాడిన సినిమా నటులు ఈ మధ్య లేరు కాబట్టి. రాజకీయ విమర్శలు అయితే ఎప్పుడూ వస్తుండేవే. అయితే ఇక్కడ ధ్యాన్‌ శ్రీనివాస్ ఏదో సరదాకు మాట్లాడినట్లు అనిపిస్తోంది. కానీ పరిస్థితులు అలా లేవు. అందరూ సీరియస్‌గా తీసుకుంటున్నారు.

‘విజిటర్‌’ ప్రచార కార్యక్రమంలో ధ్యాన్‌ శ్రీనివాస్‌ సరదాగా మాట్లాడుతూ సినిమాలో తన సహ నటి నవ్య నాయర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో నేను కేరళ ముఖ్యమంత్రి అవుతాను. అప్పుడు నువ్వు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చోవాలి అని అన్నాడు. అయితే ఇందులో ఎక్కడా విజయ్‌ పేరు, త్రిష పేరు ప్రస్తావించలేదు. కానీ రీసెంట్‌ జరిగింది ఇదే కాబట్టి వారిని ఉద్దేశించే ధ్యాన్‌ అలా మాట్లాడాడు అని అనేస్తున్నారు నెటిజ్లు.

ధ్యాన్ ఇంకా ఏం మాట్లాడాడు అని చూస్తే.. చాలా కాలం తర్వాత మనం కలసి సినిమా చేస్తున్నాం. నవ్యకు పెళ్లయ్యి కొడుకు కూడా ఉన్నాడు. అయినా, నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు.. నవ్య చీర కట్టుకొని కళ్లలో నీళ్లతో ముందు వరుసలో కూర్చుంటుందని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఆయన మాటలకు అక్కడున్న వారందరూ నవ్వారు. అయితే నవ్య కూడా అంతే సరదాగా ధ్యాన్ నువ్వు చెప్పినట్టు సీఎం అయినప్పుడు నేను తెల్ల చీరకు పచ్చ బోర్డర్, డైమండ్ నెక్లెస్ వేసుకొని, ముందు వరుసలో కూర్చుంటాను. మరి నాకు ముందు వరుసలో సీటు ఏర్పాటు చేస్తావు కదా అని అంది.

ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhyan Sreenivasan
  • #Navya Nair
  • #Trisha
  • #Vijay Thalapathy

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

12 mins ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

15 mins ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

2 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

3 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

5 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

6 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version