Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

  • July 17, 2026 / 03:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

వీకెండ్ వచ్చేసింది..! సినీ ప్రియులంతా అలర్ట్ అయిపోయారు. ఈ వారం ఏ ఏ సినిమాలు చూడాలా అని..! థియేటర్లలో అయితే ‘ఒడిస్సీ’ వంటి యూనివర్సల్ క్రేజీ సినిమాలతో పాటు తెలుగులో చాలా చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ తెలుగులో రిలీజ్ అవుతున్న ఏ సినిమాపై కూడా బజ్ లేదు. వాటితో పాటు ఓటీటీలో పదుల సంఖ్యలో క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ‘మా ఇంటి బంగారం’ క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఒకసారి ఆ లిస్టుని గమనిస్తే :

This Weekend OTT Releases

నెట్‌ఫ్లిక్స్

1) ది హాక్: సీజన్ 1(ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

2) ది ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ ఒరిజినల్ సిరీస్- తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

3) ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్(స్పానిష్ ఒరిజినల్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) హార్ట్‌స్టాపర్ ఫరెవర్(ఇంగ్లీష్,హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

5) మీ బిఫోర్ మీ(ఇండోనేషియన్ ఒరిజినల్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

6) మైల్ ఎండ్ కిక్స్(ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

7) డిజైర్ (స్పానిష్ ఒరిజినల్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

8) 23,000 లైవ్స్ (23 000 Lives-జర్మన్ ఒరిజినల్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

9) 25 ఇయర్స్ ఆఫ్ యూ (25 Years Of You –జపనీస్ ఒరిజినల్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

10) మా ఇంటి బంగారం (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

11) రెడీ ఆర్ నాట్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

12) సెకండ్ లవ్ (తమిళ్ రియాలిటీ షో) : స్ట్రీమింగ్ అవుతుంది

13) ది ఒడిస్సీ: ది మేకింగ్ ఆఫ్ ఆన్ ఎపిక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ/సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

14) ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

15) ఈజ్ గాడ్ ఈజ్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

16) ది సౌఫ్లర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

17) స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

18) ది బే (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

27-movies-and-webseries-streaming-in-ott-on-july 17th

ఈటీవీ విన్

19) మధురాపురి సదన : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

20) ది డెవిల్ (కన్నడ చిత్రం) : స్ట్రీమింగ్ అవుతుంది
21) ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా
22) గేదెల రాజు : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

23) డెజర్ట్ వారియర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

24) టెక్సాస్ చైన్‌సా (ఇంగ్లీష్‌, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్

25) సన్నిధానం పీఓ (తమిళ్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ+

26) లక్కీ (ఇంగ్లీష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

హులు

27) దే ఫైట్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

15 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

18 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

15 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

17 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

18 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

19 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version