Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Kumar: ‘లక్కీ భాస్కర్’ తో సాయి కుమార్ మళ్ళీ ప్రూవ్ చేశారా?

Sai Kumar: ‘లక్కీ భాస్కర్’ తో సాయి కుమార్ మళ్ళీ ప్రూవ్ చేశారా?

  • November 4, 2024 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Kumar: ‘లక్కీ భాస్కర్’ తో సాయి కుమార్ మళ్ళీ ప్రూవ్ చేశారా?

సీనియర్ నటుడు సాయి కుమార్ (Sai Kumar) తెలుగు వారే. కెరీర్ ప్రారంభం నుండి ఆయన విలక్షణ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు. మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. రాజశేఖర్ (Rajasekhar) , రజినీకాంత్ (Rajinikanth) వంటి స్టార్ హీరోలతో పాటు ఇంకా ఎంతోమంది దిగ్గజ నటులకి వాయిస్ ఇచ్చారు. అయితే సాయి కుమార్..కి హీరోగా బ్రేక్ ఇచ్చింది కన్నడ సినిమాలనే చెప్పాలి. ‘పోలీస్ స్టోరీ’ సినిమా కన్నడంలో సూపర్ హిట్.

Sai Kumar

అక్కడ రిలీజ్ అయిన కొన్నాళ్ళకి తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వరుసగా ఆయనకు పోలీస్ పాత్రలే ఎక్కువ వచ్చేవట. దాదాపు దశాబ్ద కాలం పాటు పోలీస్ పాత్రలతోనే కాలం గడిపారు సాయి కుమార్. తర్వాత ట్రెండ్ మారింది. అలాంటి సినిమాలు రొటీన్ అయిపోవడంతో ప్రేక్షకులు వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి టైంలో సాయి కుమార్ కి అవకాశాలు కొంచెం తగ్గాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

పక్క భాషల్లో ఒకటి, రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ, తెలుగు నుండి పెద్దగా వచ్చేవి కాదు. ఈ క్రమంలో ఆయన బుల్లితెరపై హోస్ట్ గా చేశారు. అటు తర్వాత ‘ప్రస్థానం’ (Prasthanam) ‘అయ్యారే’ సినిమాలు సాయి కుమార్ కి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ సినిమాల్లో ఆయన నెగిటివ్ రోల్స్ చేశారు. అప్పటి నుండి ఏ దర్శకుడు ఆయన్ని అప్రోచ్ అయ్యి గ్రే షేడ్ రోల్ గురించి చెప్పినా.. వెంటనే ఓకే చెప్పేస్తూ వస్తున్నారట సాయి కుమార్.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే ‘ఎవడు’ (Yevadu) ‘జై లవ కుశ’ (Jai Lava Kusa) ‘శ్రీకారం’ (Sreekaram) ‘సార్’ (Sir) … లేటెస్ట్ గా వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar)  వంటి సినిమాల్లో కూడా ఆయన చేసినవి నెగిటివ్ రోల్స్ అనే చెప్పాలి. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వంటి సినిమాల్లో ఆయన పాజిటివ్ రోల్స్ చేశారు. వాటికి మంచి పేరు వచ్చినా.. ఎందుకో గ్రే షేడ్స్ ఉన్న రోల్స్ నే సాయి కుమార్ ఇష్టపడుతున్నారని ఇన్సైడ్ టాక్.

మహేష్ మేనల్లుడి సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #Sai Kumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version