Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sivakarthikeyan: శివ పంచ్‌.. భుజాలు తడముకుంటున్న ధనుష్‌ ఫ్యాన్స్‌.. ఏమైందంటే?

Sivakarthikeyan: శివ పంచ్‌.. భుజాలు తడముకుంటున్న ధనుష్‌ ఫ్యాన్స్‌.. ఏమైందంటే?

  • August 15, 2024 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivakarthikeyan: శివ పంచ్‌.. భుజాలు తడముకుంటున్న ధనుష్‌ ఫ్యాన్స్‌.. ఏమైందంటే?

ఈ ప్రపంచంలో ఎవరూ తెలివి లేని వారు కాదు.. చెప్పాల్సిన విషయాన్ని అన్నిసార్లు స్ట్రయిట్‌గా చెప్పరు. కొన్నిసార్లు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతారు. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేదంటే వైరల్‌ అయి తర్వాత రచ్చ అవుతుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ టాపిక్‌ గురించే చర్చ జరుగుతోంది. కథానాయకుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) చేసిన కొన్ని కామెంట్లు.. తమ హీరో గురించే అంటూ మరో హీరో అభిమానులు ఆగ్రహం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందటే..

Sivakarthikeyan

త‌మిళ ఫిలిం ఇండ‌స్ట్రీలో వారసత్వం లేకుండా.. క‌ష్ట‌ప‌డి స్టార్ హీరోగా ఎదిగాడు శివ కార్తికేయ‌న్ ఒక‌డు. విజ‌య్ టీవీలో వీడియో జాకీగా ప‌ని చేసి, ఆ తర్వాత స‌హాయ పాత్ర‌లు చేసి, ఆపై హీరో అయ్యాడు. ఇప్పుడు కోలీవుడ్లో యంగ్‌ స్టార్ల‌లో ఒకడు. కెరీర్ తొలి నాళ్ల‌లో ధనుష్‌ (Dhanush) .. శివ‌కు మంచి స‌పోర్ట్ ఇచ్చాడు అనేది నిజం. శివ కార్తికేయన్‌ హీరోగా ‘ఎదిర్ నీచ్చిల్’ అనే సినిమా నిర్మించాడు కూడా. అయితే, ఏమైందో ఏమో కొన్నేళ్లుగా ధ‌నుష్‌, శివ మ‌ధ్య స్నేహం చెడింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'తంగలాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

ధనుష్ ప‌ట్ల శివ‌ కృత‌జ్ఞ‌త‌ను చూపించ‌డం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు. సంక్రాంతికి ధ‌నుష్ సినిమా ‘కెప్టెన్ మిల్ల‌ర్’.. శివ ‘అయ‌లాన్’ ఒకేసారి వచ్చాయి. అందులో ‘అయలాన్‌’ విజయం సాధించింది. దీంతో ధనుష్‌ మీద శివ కార్తికేయన్‌దే పైచేయి అంటూ ఓ చర్చ కూడా లేవదీశారు. ఈ విషయంలో ఏమైందో అర్థం చేసుకోవడానికి అర్థం కాని పరిస్థితుల్లో శివ‌కార్తికేయ‌న్ తాజాగా ఒక ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ సినిమాతో నేను ఎవ‌రికీ జీవితం ఇవ్వ‌డం లేదు.

సినిమా తీయడం ద్వారా జీవితాల్ని నిల‌బెట్టేశామ‌ని అనుకోకూడదు. గ‌తంలో కొంద‌రు ఇలాగే నా గురించి మాట్లాడి ఇబ్బంది పెట్టారు అని అన్నాడు. అందుకే తాను అలా మాట్లాడ‌న‌ని చెప్పాడు.శివ‌ కార్తికేయ‌న్ ఈ క్రమంలో ఎవ‌రి పేరూ ఎత్త‌క‌పోయినా.. ధ‌నుష్‌ను ఉద్దేశించే ఈ కౌంట‌ర్ వేశాడ‌ని అంటున్నారు. దీంతో ఇలా అనడం సరికాదు అని ధనుష్‌ ఫ్యాన్స్‌ అంటుంటే.. అసలు ధనుష్‌ గురించి అన్నాడు అని మీరెలా చెబుతారు అంటున్నారు. దీంతో ఎందుకు అన్నాడు? కరెక్టే అన్నాడా? అనే చర్చ మొదలైంది.

‘ఇండియన్‌’ సీక్వెల్స్‌ బడ్జెట్‌.. సీనియర్‌ నిర్మాత కీలక వ్యాఖ్యలు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sivakarthikeyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

40 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version