Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఆ విధంగా ట్రోల్స్ కు చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

Vijay Devarakonda: ఆ విధంగా ట్రోల్స్ కు చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

  • June 30, 2024 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ విధంగా ట్రోల్స్ కు చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. పెళ్లిచూపులు (Pelli Choopulu) , అర్జున్ రెడ్డి (Arjun Reddy), గీతా గోవిందం (Geetha Govindam) , టాక్సీవాలా (Taxiwaala) సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు ఈ మధ్య కాలంలో హీరోగా సరైన సక్సెస్ లేదు. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేయడం గమనార్హం.

అయితే కల్కి (Kalki 2898 AD) సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ తన నటనతో మెప్పించారు. అయితే కొంతమంది మాత్రం విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీని ట్రోల్స్ చేశారు. విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు అర్జునుడి పాత్ర లుక్ ను డీపీగా పెట్టుకుని విమర్శించే వాళ్లకు షాకిచ్చారు. ఎంతమంది ట్రోల్స్ చేసినా తాను అనుకున్న విధంగానే ముందుకెళ్తానని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇన్స్టా ఖాతాని క్లోజ్ చేసిన విశ్వక్.. మేటర్ అదేనా?
  • 2 రేవ్ పార్టీ గురించి మీడియా పై హేమ సెటైర్లు.. వీడియో వైరల్.!
  • 3 'కల్కి 2898 AD ' పై ప్రశంసలు కురిపించిన యష్

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. విజయ్ పారితోషికం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని మళ్లీ కెరీర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరైన ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా హిట్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. సోషల్ మీడియాలో సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Vijay Devarakonda

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

25 mins ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 hour ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

2 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

4 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version