Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

  • June 10, 2026 / 02:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పద్దతులను, సాంప్రదాయాలను, సెంటిమెంట్లని పక్కాగా పాటించే వ్యక్తి. చాలా విషయాల్లో తన తండ్రి నందమూరి తారకరామారావుని అనుసరించడానికి ఇష్టపడతారు. సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న గొప్ప క్వాలిటీస్లో.. ఆయన హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇచ్చే విషయం ఒకటి. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఎన్టీఆర్ చాలా గౌరవించేవారట. తెరపై ఎంతటి లవర్ బాయ్‌లా కనిపించినా, లిప్ లాక్ , ఇంటిమేట్ సన్నివేశాలకు ఆయన చాలా దూరంగానే ఉండేవారు.

Nandamuri Balakrishna

బాలకృష్ణ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ హీరోయిన్లకి రెస్పెక్ట్ ఇస్తుంటారు. ట్రెండ్ కి తగ్గట్టు సినిమాల్లో రొమాన్స్ పెరిగినా, కథలో భాగంగా ఇంటిమేట్ సీన్స్ లో పాల్గొనాల్సి వచ్చినా బాలయ్య మాత్రం కొన్ని హద్దులు పెట్టుకునేవారట.

nandamuri balakrishna liplock

ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లిప్-లాక్ సన్నివేశాలకి చాలా దూరంగా ఉండేవారట బాలయ్య. బాలకృష్ణ 51 ఏళ్ళ సినీ కెరీర్లో లిప్-లాక్ సన్నివేశాల్లో పాల్గొంది రెండే రెండు సందర్భాల్లో అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో 2 సినిమాల్లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లకి లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. వాటిని కూడా పద్దతిగానే హ్యాండిల్ చేశారు ఆ సినిమాల దర్శకులు. సరే ఇంతకీ బాలయ్య లిప్-లాక్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఒకరు రజిని.1987వ సంవత్సరంలో వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాము’ సినిమాలో ఓ రెయిన్ సాంగ్ ఉంటుంది. అందులో భాగంగా హీరోయిన్ రజనితో లిప్ లాక్ చేశారు బాలయ్య. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది మొదటి ఆన్-స్క్రీన్ లిప్ లాక్. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఆ లిప్-లాక్ విజువల్ ని డిలీట్ చేయించారట.ఇక అటు తర్వాత అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత.. 2012లో ‘శ్రీమన్నారాయణ’ అనే సినిమా వచ్చింది.

ఇందులో భాగంగా ఓ సాంగ్లో హీరోయిన్ ఈషా చావ్లాని లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఈ సినిమా హాట్ టాపిక్ అవ్వడానికి అదొక కారణమని చెప్పాలి.

‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

60 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

5 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

9 mins ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

1 hour ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version