Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh, Lavanya: పూరీ లావణ్య మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన శంకరన్న!

Puri Jagannadh, Lavanya: పూరీ లావణ్య మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన శంకరన్న!

  • July 14, 2022 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Lavanya: పూరీ లావణ్య మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన శంకరన్న!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టిన పూరీ జగన్నాథ్ వరుసగా విజయ్ దేవరకొండతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు నెల 25వ తేదీన పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ కు ఆయన భార్య లావణ్యకు మధ్య విభేదాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి మధ్య గొడవలకు ఒక హీరోయిన్ కారణమని వినిపిస్తోంది. అయితే వైరల్ అయిన వార్తలకు సంబంధించి పూరీ జగన్నాథ్ డైరెక్ట్ గా స్పందించలేదు. అయితే పూరీ జగన్నాథ్ లావణ్యల పెళ్లి జరిపించిన వ్యక్తులలో అంబర్ పేట శంకరన్న ఒకరు కాగా శంకరన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పూరీ జగన్నాథ్ భార్య లావణ్య తనకు దగ్గరి బంధువని లావణ్య పూరీ జగన్నాథ్ ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేశామని ఆయన చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత పూరీ జగన్నాథ్ తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని ఆయన కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్, లావణ్యలతో నేను ఫోన్ లో మాట్లాడతానని వాళ్లిద్దరి మధ్య విభేదాలు ఉంటే కచ్చితంగా తనకు తెలిసేదని ఆయన వెల్లడించారు. మీడియాలో ప్రచారంలోకి వస్తున్న వార్తల్లో నిజం లేదని శంకరన్న పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని శంకరన్న తెలిపారు. చిరంజీవి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీహరి నాకు సోదరుడు లాంటి వ్యక్తి అని శ్రీహరి మరణం నన్ను ఎంతగానో బాధ పెట్టిందని శంకరన్న తెలిపారు. పూరీ జగన్నాథ్ లావణ్యల మధ్య విభేదాలు లేవని క్లారిటీ రావడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Janaganamana
  • #JGM
  • #Lavanya
  • #Liger

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

46 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version