Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: రాములూరు కళ్యాణం…ఆటపాటలతో సందడి చేస్తున్న దిల్ రాజు దంపతులు!

Dil Raju: రాములూరు కళ్యాణం…ఆటపాటలతో సందడి చేస్తున్న దిల్ రాజు దంపతులు!

  • April 12, 2023 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: రాములూరు కళ్యాణం…ఆటపాటలతో సందడి చేస్తున్న దిల్ రాజు దంపతులు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన తన ప్రయాణం నిర్మాతగా కొనసాగుతూ వచ్చింది సుమారు 50 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం గుర్తుపట్టగా కొనసాగుతున్న మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలోని నిర్మిస్తూ నిర్మాతగా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈయన ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన తన ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడతారు.

ఇక మొదటి భార్య అనిత మరణించడంతో కరోనా సమయంలో ఈయన వైగారెడ్డి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇలా దిల్ రాజు తనకు కాలి సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి పలు దైవ దర్శనాలకు వెళుతూ ఉంటారు. తాజాగా శ్రీరామనవమి వేడుకలలో భాగంగా దిల్ రాజు దంపతులు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా దిల్ రాజ్ దంపతులతో పాటు తన కుమారుడు కూడా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. ఇలా స్వామివారి పాటలు పాడుతూ స్వామివారికి కళ్యాణం జరిపించిన అనంతరం తన భార్యతో కలిసి ఆటపాటలు ఆడుతూ పెద్ద ఎత్తున సందడి చేశారు.ప్రస్తుతం ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో చూసినటువంటి వారు ఇప్పటివరకు (Dil Raju) దిల్ రాజును తన భార్యతో కలిసి ఇలా ఎక్కడ చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక ఈ వీడియోలో ఆటో రాంప్రసాద్ తో పాటు బలగం డైరెక్టర్ వేణు కూడా సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tejaswini

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

30 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

23 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version