Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » నాంది లాంటి ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు: దిల్‌రాజు

నాంది లాంటి ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు: దిల్‌రాజు

  • February 24, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాంది లాంటి ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు: దిల్‌రాజు

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు చూసి టీమ్ అంద‌రినీ అభినందించ‌డానికి హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో `నాంది అప్రిసియేష‌న్ మీట్`‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో..

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నా 20 ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఒక సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా సినిమా చూసి నాకు బాగా నచ్చి ఆ టీమ్ ను ఎలా అయినా అప్రిషియేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా చూశాను. ప్ర‌సాద్‌లోనే ఈ సినిమాకు విజియ్‌ నా దగ్గర మూడు సినిమాలకు అసోసియేట్ గా పని చేశాడు. ఎన్నో ట్విస్టులు, టర్న్ లతో ఈ సినిమాను చక్కగా తీశాడు. లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా నటించారు. ఆమె పాత్రకి మంచి అప్రిసియేషన్ వస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదో ఒక సీన్ హార్ట్ టచింగ్ గా ఉంది. నరేష్ ఎంత మంచి ఆర్టిస్టో మనందరికీ తెలుసు. రీసెంట్ గా మా మ‌హ‌ర్షి ఈ సినిమాతో కూడా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా మా అవార్డ్స్ తెలుస్తుంది అలాగే గౌరవాన్ని, డబ్బును కూడా తీసుకొస్తుంది. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఒక మంచి టీమ్‌తో ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. నిర్మాత సతీష్ గారు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మాట్లాడుతూ – “ఏ దర్శకుడికైనా దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేయాలని లైఫ్ యాంబిషన్ గా ఉంటుంది. దిల్ రాజు గారి బ్యానర్లో నేను మూడు సినిమాలకు పని చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు కాదు ఒక మంచి సినిమా చేయి అని చెప్పేవారు. ఇప్పుడు నేను తెరకెక్కించిన ఫ‌స్ట్ మూవీ నాంది నచ్చి ఆయన మా టీమ్ అందరిని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయి ఈ రోజు ప్రేక్షకుల సపోర్టుతో ఒక మంచి సినిమాగా వెళుతోంది. ఇలాంటి తరుణంలో రాజుగారు సపోర్ట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి సతీష్ గారికి థాంక్యు వెరీ మచ్” అన్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ – “ఇది నేను పాల్గొంటున్న ఫస్ట్ అప్రిసియేషన్ మీట్. దిల్ రాజు గారి లాంటి ఒక పెద్ద నిర్మాత ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తే నూత‌న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇంకా మంచి సినిమాలు తీయ‌డానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా నేను ప్రతి సినిమాలో విలన్‌గా చేస్తాను కాబట్టి ఒక‌టి నన్ను చంపుతారు లేదా ఓడిస్తారు.. కానీ నీ ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను గెలిచాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ గారికి సతీష్ గారికి థాంక్స్” అన్నారు.

హీరో న‌రేష్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఆడడానికి కారణం నమ్మకం మ‌రియు హార్డ్ వర్క్. ఒక దర్శకుడు ఎలాంటి క‌థ‌తో వచ్చినా మన మీద మ‌నం నమ్మకంతో ఆ క్యారెక్టర్ లోకి వెళ్లి న‌టించాల‌ని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అలా మనల్ని నమ్మడానికి ఒక మంచి మనుషులు కావాలి అలాంటి వారే విజయ్, సతీష్. మా టీమ్ అందరూ కూడా ఈ కథను నమ్మి 100% హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చారు. దిల్ రాజు గారు ఎప్పుడో కొత్త టాలెంట్‌ని, కొత్త డైరెక్టర్స్ ని, కొత్త ఆర్టిస్ట్ ల‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా సినిమా చూసి మా టీమ్ అంద‌రినీ అప్ర‌షియేట్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచి హిట్ పడాలని చాలా మంది కోరుకున్నారు. ఈ సినిమా వారందరికీ డెడికేట్ చేస్తున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ – “రామానాయుడుగారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారి స్ఫూర్తితో నేను ఈ ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది. దిల్ రాజు గారు ప్రతిరోజు ఉదయాన్నే సెట్ కి వెళ్లి పొడక్షన్ వ్య‌వ‌హారాల్ని దగ్గరుండి చూసుకుంటారు. ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకొని నేను కూడా ఈ సినిమా మా ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. నా రోల్ మోడల్ గా భావించే దిల్ రాజు గారికి నేను చేసిన మొద‌టి ప్ర‌య‌త్నం న‌చ్చి త‌న‌కు తానుగా ముందుకొచ్చి మా టీమ్‌ని అప్రిషియేట్ చేయ‌డం నా లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నాంది చిత్ర యూనిట్ పాల్గొని దిల్‌రాజుగారికి ద‌న్య‌వాదాలు తెలిపారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Naandhi Movie
  • #Naandhi Movie Review
  • #Satish Vegesna
  • #sharwanand

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

37 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version