Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘నాంది’ ఎఫెక్ట్.. నరేష్ తో సినిమాకి దిల్ రాజు రెడీ..!

‘నాంది’ ఎఫెక్ట్.. నరేష్ తో సినిమాకి దిల్ రాజు రెడీ..!

  • February 24, 2021 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నాంది’ ఎఫెక్ట్.. నరేష్ తో సినిమాకి దిల్ రాజు రెడీ..!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి లెక్కల్ని ఎప్పుడైనా మార్చగల సత్తా.. ఒక్క సక్సెస్ కు మాత్రమే ఉంటుంది. అది లేకపోతె ఇక్కడ రాజు.. బంటవుతాడు. అది అనుగ్రహిస్తే బంటు.. రాజవుతాడు. ఇప్పటివరకూ ప్లాపుల్లో ఉన్న ఎంతో మంది హీరోలకు హిట్లిచ్చి ఆదుకున్న దిల్ రాజు సైతం.. ఇప్పుడు హిట్టు కొట్టగానే ఓ హీరో వెంటపడుతున్నాడు. అతనెవరో కాదు మన అల్లరి నరేష్. ఇటీవల వచ్చిన ‘నాంది’ చిత్రం హిట్ అవ్వడంతో ఎలాగైనా సరే నరేష్ తో ఓ సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

అందుకే హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో `నాంది అప్రిసియేష‌న్ మీట్`‌ను ఏర్పాటు చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దిల్ రాజు. ఈ వేడుకలో ‘నాంది’ టీం ను అభినందించడమే కాకుండా.. నరేష్ ను తెగ పొగిడేశారు దిల్ రాజు. సరైన కథ, దర్శకుడు దొరికితే నరేష్ తో సినిమా చెయ్యడానికి నేను రెడీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు. ఒకవేళ నరేష్ కు ఏదైనా కథ నచ్చితే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని కూడా చెప్పుకొచ్చాడు.

‘ఏమైనా ప్లాపుల్లో ఉన్న హీరో ఓ హిట్టు కొడితే.. పరిస్థితి ఇంత మారిపోతుందా’ అని సందేహించే వారికి అల్లరి నరేష్ ను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.లేకపోతే ఇన్నాళ్లు అతన్ని పట్టించుకోని దిల్ రాజు.. ఇప్పుడు ఇంత బంపర్ ఆఫర్ ఇవ్వడమేంటి? ఇదిలా ఉండగా.. గతంలో దిల్ రాజు నిర్మించిన ‘మహర్షి’ చిత్రంలో కూడా అల్లరి నరేష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. అందులో కూడా నరేష్ సీరియస్ పాత్రనే పోషించాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Dil Raju
  • #Naandhi
  • #Naresh

Also Read

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

28 seconds ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

1 hour ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

2 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

7 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version