Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా.. ఈ టైంలో తేడా వస్తే?

Dil Raju: దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా.. ఈ టైంలో తేడా వస్తే?

  • November 2, 2024 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా.. ఈ టైంలో తేడా వస్తే?

దిల్ రాజు  (Dil Raju) ఓ కంప్లీట్ బ్లాక్ బస్టర్ కొట్టి.. అంటే ఆయన స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ‘ఎఫ్ 2’ (F2 Movie) తర్వాత దిల్ రాజు.. తన బ్యానర్లో భారీ లాభాలు అందుకున్న సినిమా ఏమీ లేదు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) కి లాక్ డౌన్ అడ్డొచ్చింది, ‘ఎఫ్ 3’ (F3 Movie) అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది, ‘థాంక్యూ’ (Thank You) డిజాస్టర్ అయ్యింది. ‘వారసుడు’ (Varasudu) సో సో గా ఆడింది.

Dil Raju

ఈ ఏడాది వచ్చిన ‘బలగం’ (Balagam) ఆయన చిన్న బ్యానర్లో రూపొంది పెద్ద సక్సెస్ అందుకున్నా.. ఆ తర్వాత వచ్చిన ‘లవ్ మీ’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) కూడా డిజాస్టర్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) జస్ట్ యావరేజ్ గా ఆడింది. ఒకప్పుడు దిల్ రాజు పట్టిందల్లా బంగారం అయ్యేది. కానీ ఈ మధ్య అలా కాదు. ఓ రకంగా దిల్ రాజుకి ఇది ఒక కరెక్షన్ పీరియడ్ అనుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పుడు మళ్ళీ ఆయన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన బ్యానర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ పండుగ ముగిశాక రన్ ఉండాలి అంటే.. టాక్ పాజిటివ్ గా రావాలి. ఇది దిల్ రాజు కెరీర్లో 50 వ సినిమా.

మరోపక్క ఇదే సంక్రాంతికి.. వెంకటేష్ (Venkatesh Daggubati) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ 2 సినిమాల్లో ఒకటి కచ్చితంగా ఆడుతుంది. కానీ రెండూ హిట్ అయితేనే దిల్ రాజు ఫామ్లోకి వచ్చినట్టు లెక్క..! చూడాలి మరి ఏమవుతుందో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version