Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dil Raju: అవార్డులపై దిల్ రాజు ఫోకస్!

Dil Raju: అవార్డులపై దిల్ రాజు ఫోకస్!

  • February 22, 2023 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: అవార్డులపై దిల్ రాజు ఫోకస్!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. అందులో ‘శతమానం భవతి’ ఒకటి. ఈ సినిమా దిల్ రాజుకి భారీ కలెక్షన్స్ తో పాటు మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అందుకే ఆయన కెరీర్ లో ‘బొమ్మరిల్లు’ తరువాత ఇదొక స్పెషల్ ఫిలిం అని చెబుతుంటారు. ‘శతమానం భవతి’కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు మరో అవార్డు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కమెడియన్ వేణుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘బలగం’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఇండస్ట్రీకి చెందిన కొందరికి, అలానే తన స్నేహితులకు కొంతమందికి స్పెషల్ షోలు వేస్తూ.. వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు. తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్లీ తనకు నేషనల్ అవార్డు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారాయన. అదే విషయాన్ని తన సన్నిహితులతో కూడా చెబుతున్నట్లు సమాచారం.

ఒక వృద్ధుడి మరణం తరువాత జరిగే డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడలో వచ్చిన ‘తిథి’ అనే సినిమాకి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ‘తిథి’ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కన్నడ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పుడు ‘బలగం’ కూడా అదే కోవకి చెందిన సినిమా కావడంతో.. కచ్చితంగా ఈ సినిమాకి కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నారు దిల్ రాజు. ఒక్క నేషనల్ అవార్డు మాత్రమే కాకుండా..

‘బలగం’ తన బ్యానర్ కి మరిన్ని అవార్డులు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు దిల్ రాజు. మరి ఈ సినిమా దిల్ రాజు నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే.. దిల్ రాజు బ్యానర్ లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ సినిమా తెరకెక్కుతోంది. అలానే విజయ్ దేవరకొండ-పరశురామ్ సినిమా లైన్ లో ఉంది. ఇవి కాకుండా మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు దిల్ రాజు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyanram
  • #Priyadarshi

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

8 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

11 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

11 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

12 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

13 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

14 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version