Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » 180కోట్లతో దిల్ రాజు డేరింగ్ డిసిషన్!

180కోట్లతో దిల్ రాజు డేరింగ్ డిసిషన్!

  • October 2, 2017 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

180కోట్లతో దిల్ రాజు డేరింగ్ డిసిషన్!

టాలీవుడ్ లో డిస్ట్రీబుటర్ గానే కాకుండా, అటు చిన్న హీరోలతోను, ఇటు పెద్ద హీరోలతోను సినిమాలను తెరకెక్కిస్తూ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు సంపాదించుకున్న ఆ నలుగురిలో ఒకరు దిల్ రాజు…దిల్ సినిమాతో ఇండస్ట్రీలో హిట్ అనే తలుపు తట్టిన రాజు…దిల్ రాజుగా మారిపోయాడు…అయితే ఇప్పటివరకూ ఎంతమంది పెద్ద హీరోలతో సినిమా చేసినా…మహా అయితే ఒక 30 నుంచి 50కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన దిల్ రాజు…ఇప్పుడు మాత్రం చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డిసిషన్ తో 180కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరాకెకిస్తున్నాడు…ఇంతకీ అంత భారీ బడ్జెట్ సినిమా ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు చేతుల్లో ఎలా పడింది అంటే…ఒకసారి ఈ కధ చదవండి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది…మ్యాటర్ లోకి వెళితే…కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం సంచలనాలు సృష్టించిన ఆ సినిమా సీక్వల్ గా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కాని అది కుదరలేదు. ఫైనల్ గా భారతీయుడు-2కు రంగం సిద్ధమైంది.

తెలుగు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ సినిమా నిర్మిస్తున్నారని అఫిషియల్ గా చెప్పేశారు. 180 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు దిల్ రాజు. తమిళ నిర్మాతలను కాదని ఈ సినిమా దిల్ రాజు చేతుల్లోకి ఎలా వచ్చింది అంటే ముందు భారతీయుడు సీక్వల్ ప్లాన్ చేయగా ఆ సినిమాను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారట. కాని శంకర్ మాత్రం తనకు బాహుబలి నిర్మాతలతో ఈ సినిమా చేయాలని అన్నాడట. కాని ఎందుకో భారతీయుడు-2 మీద అంత గురి లేని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు సినిమా నిర్మాణానికి నిరాకరించారట. ఇక వారి ద్వారానే దిల్ రాజుకి ఈ అవకాశం వచ్చిందట. కాంబినేషన్ మీద కథ మీద ఉన్న నమ్మకం మేరకు దిల్ రాజు కమిట్మెంట్ ఏర్పడిందట. తెలుగు తమిళ హింది మాత్రమే కాదు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందట. ప్రస్తుతం శంకర్ చేస్తున్న రోబో సీక్వల్ 2.0 పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే దిల్ రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని చెప్పక తప్పదు…ఏది ఏమైనా…ఈ సీక్వెల్ మంచి హిట్ అయ్యీ దిల్ రాజుని న్యాషనల్ రేంజ్ లో నిలబెట్టాలి అని కోరుకుందాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharatheeyudu 2
  • #Dil Raju
  • #Kamal Haasan
  • #shankar

Also Read

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

trending news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

17 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

51 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

55 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

11 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

5 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version