Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: కూతురి ఆలోచనతో భారీ స్టూడియోను నిర్మించనున్న దిల్ రాజు?

Dil Raju: కూతురి ఆలోచనతో భారీ స్టూడియోను నిర్మించనున్న దిల్ రాజు?

  • July 5, 2022 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: కూతురి ఆలోచనతో భారీ స్టూడియోను నిర్మించనున్న దిల్ రాజు?

సినిమా ఇండస్ట్రీ లోకి డిస్ట్రిబ్యూటర్ గా అడుగుపెట్టి డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు అనంతరం నిర్మాతగా చిన్నచిన్న సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ విధంగా నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇలా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఇకపోతే హైదరాబాద్ ఇప్పటికే ఫిలిం హబ్ గా మారిపోయింది. ఎన్నో సినిమాలు షూటింగులను జరుపుకుంటూ హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టూడియోలు మొత్తం ఎంతో బిజీ బిజీగా ఉండిపోయాయి.ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో సారథి స్టూడియో అంటూ అన్ని స్టూడియోలలో ఎన్నో సినిమా షూటింగులు సీరియల్స్ తో నిత్యం బిజీగా ఉండిపోయాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ చిన్న స్టూడియో లాంచ్ చేయగా,మెగాస్టార్ చిరంజీవి వంటి వారు సైతం స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రొడ్యూసర్ దిల్ రాజ సైతం తన కూతురు హాన్షిత రెడ్డి సలహా మేరకు హైదరాబాదులో భారీ స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే అతి పెద్ద స్టూడియోగా తమది నిలవాలని త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో దిల్ రాజుకు సొంత స్థలం ఉందని అక్కడ భారీ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను దిల్ రాజు చేయనన్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు. అదేవిధంగా విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #RC15
  • #Studio
  • #Vaiga Reddy

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

34 mins ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

9 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

10 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

21 hours ago

latest news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

23 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 day ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version