టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం టాలీవుడ్ పెద్ద సినిమాలను కాదని తాను నిర్మించిన తమిళ డబ్బింగ్ సినిమాని తెలుగులో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్లనే అని చెప్పాలి. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. దిల్ రాజు పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన మొదటి భార్య చనిపోయాక .. రెండో పెళ్లి చేసుకున్నారు.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. ముందుగా ఆయనకి కూతురు హన్షిత రెడ్డికి కొడుకు, కూతురు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంటే దిల్ రాజుకి మనవడు, మనవరాలు అన్న మాట. నిన్న ఆయన మనవరాలు ఇషిక పుట్టినరోజు కావడంతో.. ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా లుక్కేయండి :
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?