Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Dil Raju, Nagarjuna: బంగార్రాజుకు అక్కడ థియేటర్లు కష్టమేనా?

Dil Raju, Nagarjuna: బంగార్రాజుకు అక్కడ థియేటర్లు కష్టమేనా?

  • January 10, 2022 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Nagarjuna: బంగార్రాజుకు అక్కడ థియేటర్లు కష్టమేనా?

స్టార్ హీరో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఈ సినిమా కొనసాగింపు కావడంతో ఆ సినిమా నచ్చిన ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రేసు నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో ఈ సినిమాకు సులభంగానే థియేటర్లు దొరుకుతాయని అందరూ భావించారు. అయితే వైజాగ్ ఏరియాలో మాత్రం దిల్ రాజు ఎక్కువ కలెక్షన్లు వచ్చే థియేటర్లు రౌడీ బాయ్స్ మూవీకి కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని సమాచారం.

వైజాగ్ లో దిల్ రాజు చేతిలో కొన్ని థియేటర్లు ఉన్నాయి. కొన్ని థియేటర్ల ఓనర్లతో దిల్ రాజుకు అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ఆ సినిమాల కోసం కేటాయించిన థియేటర్లలో కుదిరితే రౌడీ బాయ్స్ లేదా ఇప్పటికే విడుదలైన సినిమాలు ప్రదర్శించేలా దిల్ రాజు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. బంగార్రాజు, రౌడీ బాయ్స్ ఎంట్రీతో పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాల థియేట్రికల్ రన్ ఈ నెల 13వ తేదీతో దాదాపుగా పూర్తి కానుంది.

ఎగ్జిబిటర్లు దిల్ రాజు మాట కాదని మరో సినిమాకు థియేటర్లను కేటాయిస్తే భవిష్యత్తులో దిల్ రాజు కొనుగోలు చేసిన సినిమాలను ప్రదర్శించటానికి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. నైజాంలో కూడా దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్లలో రౌడీ బాయ్స్ మూవీ ప్రదర్శితం కానుంది. రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. శిరీష్ కొడుకు అశిష్ కు ఈ సినిమాతో సక్సెస్ ఇవ్వాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు.

అయితే రౌడీ బాయ్స్ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. బంగార్రాజు సినిమాకు దిల్ రాజు టెన్షన్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజవుతున్న ఈ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం బంగార్రాజు సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగార్రాజు సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు నటించడం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan Krishna Kurasala
  • #Krithi Shetty

Also Read

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

trending news

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

48 mins ago
Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

3 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

3 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago

latest news

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

54 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

1 hour ago
సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

2 hours ago
Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

2 hours ago
Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version