Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: వైరల్ అవుతున్న దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju: వైరల్ అవుతున్న దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

  • December 17, 2022 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: వైరల్ అవుతున్న దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. వారసుడు సినిమా థియేటర్ల కేటాయింపుకు సంబంధించి దిల్ రాజు విజయ్ పెద్ద హీరో అని విజయ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలని కోరారని కామెంట్ చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ కామెంట్ల గురించి దిల్ రాజు స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారని ఆయన కామెంట్లు చేస్తున్నారు.

ప్రతిదీ వివాదం అవుతుండటంతో ఏం మాట్లాడాలన్నా తనకు భయం వేస్తోందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఎక్కువని మరొకరు తక్కువని నేను ఎందుకు మాట్లాడతానని దిల్ రాజు ప్రశ్నించారు. ఒక ఛానల్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చానని ఆ ఇంటర్వ్యూను పూర్తిగా చూసి తనపై కామెంట్ చేయాలని ఆయన తెలిపారు. సగం సగం వీడియోలు చూసి మాట్లాడవద్దంటూ దిల్ రాజు చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

దిల్ రాజు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ వివాదం చల్లారుతుందేమో చూడాల్సి ఉంది. దిల్ రాజు తన గురించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం విషయంలో చాలా ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెబుతున్నారు. మరోవైపు ఈ స్టార్ ప్రొడ్యూసర్ బలగం పేరుతో కొత్త బ్యానర్ లో ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఈ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఉండగా దిల్ రాజు మరో బ్యానర్ ను ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. తనపై హీరోలలో, ఇతర నిర్మాతలలో పెరుగుతున్న వ్యతిరేకతను దిల్ రాజు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Varasudu
  • #Vijay

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

38 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

51 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

9 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

10 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version