Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: అక్కినేని హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు?

Dil Raju: అక్కినేని హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు?

  • July 15, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: అక్కినేని హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు?

దిల్ రాజు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ మొదలుపెట్టి అనంతరం చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.దిల్ రాజు ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంటేనే ఆయన సినిమా చేస్తారు.

దిల్ రాజు ఇలాంటి జడ్జిమెంట్ వల్లే ఆయన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు.ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ నాగచైతన్య గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ థాంక్యూ సినిమాలో నాగచైతన్య 3 వేరియేషన్లలో మనకు కనపడతారు.అయితే ఒక్కో వేరియేషన్ లో నాగచైతన్య ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడటం వల్ల ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అంటూ తెలిపారు. అయిన అక్కినేని హీరోయిన్లకు ఒక హీరోయిన్ సరిపోదు తప్పకుండా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలి అంటూ ఈయన కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ కేకలు వినబడ్డాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగార్జున, చైతన్య, అఖిల్ వరకు ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అంటూ దిల్ రాజు కామెంట్స్ చేయడం గమనార్హం.

ఇక నాగార్జున సినీ కెరియర్లో శివ నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలు ఎలా గుర్తింపు తెచ్చాయో నాగచైతన్య సినీ కెరియర్ లో థాంక్యూ సినిమా కూడా అలాగే తనకు గుర్తు తీసుకువస్తుంది అంటూ దిల్ రాజు ఈ సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Dil Raju

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

5 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version