Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Dil Raju Son: దిల్ రాజు కొడుకు పేరులో ఉన్న ప్రత్యేకత ఇదే!

Dil Raju Son: దిల్ రాజు కొడుకు పేరులో ఉన్న ప్రత్యేకత ఇదే!

  • July 13, 2022 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju Son: దిల్ రాజు కొడుకు పేరులో ఉన్న ప్రత్యేకత ఇదే!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే కథాంశాలతో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దిల్ రాజు మొదట భార్య అనిత చనిపోగా దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు రెండో భార్య పేరు వైఘారెడ్డి కాగా కొన్నిరోజుల క్రితం వైఘారెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దిల్ రాజు కొడుకుకు అన్వై రెడ్డి అని నామకరణం చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన మొదటి భార్య పేరులోని మొదటి అక్షరం అ, రెండో భార్య పేరులోని మొదటి అక్షరం వై కలిసేలా దిల్ రాజు ఈ పేరును ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. కొడుకు పుట్టడంతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు దిల్ రాజు ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్ గా పలు భారీ బడ్జెట్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఎఫ్3 సినిమాతో నిర్మాతగా కూడా విజయం సొంతమైంది. మరికొన్ని రోజుల్లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన థాంక్యూ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ఖాతాలో ఈ సినిమా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దిల్ రాజు చరణ్, విజయ్ లతో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుండగా ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. దిల్ రాజు నిర్మాతగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Vaiga Reddy

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

5 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

11 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

13 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

23 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

23 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

42 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

48 mins ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

56 mins ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version