Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: ‘చిరు’ కష్టాలు మళ్లీ షురూ… ‘జైలర్‌’తో లాక్‌ చేసేస్తున్నారట..!

Dil Raju: ‘చిరు’ కష్టాలు మళ్లీ షురూ… ‘జైలర్‌’తో లాక్‌ చేసేస్తున్నారట..!

  • June 27, 2023 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ‘చిరు’ కష్టాలు మళ్లీ షురూ… ‘జైలర్‌’తో లాక్‌ చేసేస్తున్నారట..!

చిరంజీవి సినిమా ‘భోళా శంకర్‌’ వస్తోంది… ఇంకేముంది థియేటర్లలో పండగే అనుకుంటున్నారా? ఆ మాటకొస్తే చిరంజీవి కూడా టీజర్‌లో ఇదే మాట చెప్పారు. అయితే లైవ్‌లో పరిస్థితి ఇంకోలా ఉంది. అవును చిరంజీవికి ఆగస్టు 11న సరైన థియేటర్లు దొరికే పరిస్థితి ఉంటుందా? లేదా? అనేలా మారింది. ఈ మాట మేం చెప్పేది కాదు. టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇది. దీనికి కారణం అదే టైమ్‌లో రాబోతున్న రజనీకాంత్‌ ‘జైలర్‌’.

ఏంటీ చిరు సినిమా కాకుండా రజనీ సినిమాకు థియేటర్ల వాళ్లు ఓకే చెబుతున్నారా? అనే డౌటానుమానం రావొచ్చు. వాళ్లు ముందుకు రావడం లేదు. ఓ బజ్‌ ఉన్న సినిమా కావాలి అంటే ఈ సినిమా తీసుకోవాల్సిందే అని మెలిక పెడుతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌ సినిమాల పంపిణీ రంగంలో చర్చ నడుస్తోంది. నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘స్పై’తో దిల్‌ రాజు గేమ్‌ ప్లే చేస్తున్నారు అని అంటున్నారు.

వైజాగ్ ఏరియాలో (Dil Raju) దిల్ రాజు ఈ స్ట్రాటజీ వాడుతున్నారు అని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియదు కానీ.. గతంలో ‘ఆచార్య’ సమయంలో ఇలాగే జరగడంతో ఈసారి కూడా జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. జూన్‌ 29న ‘స్పై’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఆ సినిమా కావాలంటే.. ఆగస్టు 11న వచ్చే ‘జైలర్‌’ను తీసుకోవాల్సిందే అంటున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే ఇదెంతవరకు సాధ్యం అనేది తెలియడం లేదు.

ఆ లెక్కన ‘స్పై’ సినిమాకు వచ్చే మంచి స్క్రీన్స్‌, థియేటర్లు ‘జైలర్‌’ సినిమాకు పడతాయి అనుకోవచ్చు. అప్పుడు ‘భోళా శంకర్‌’కు మంచి థియేటర్లు దొరకడం కష్టం. అయితే చిరంజీవి సినిమా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా థియేటర్లు పంచుకుంటారా అనేది చూడాలి. ఇక ఈ సినిమా సంగతికొస్తే.. శనివారం విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తెలంగాణ యాసలో చిరంజీవి డైలాగ్‌లు, లుక్‌, గ్రేస్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదిరిపోయాయి అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shanker
  • #Chiranjeevi
  • #Jailer
  • #Megastar Chiranjeevi
  • #Rajinikanth

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version