Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju: గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచేసిన దిల్ రాజు.. మేనియా రిపీట్ అంటూ?

Dil Raju: గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచేసిన దిల్ రాజు.. మేనియా రిపీట్ అంటూ?

  • September 8, 2024 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచేసిన దిల్ రాజు.. మేనియా రిపీట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) డైరెక్షన్ లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా గేమ్‌ ఛేంజర్‌లో ఎస్‌జే సూర్య  (SJ Suryah) పాత్రకు థంపింగ్‌ రెస్పాన్స్‌ అంటూ దిల్ రాజు (Dil Raju) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ సక్సెస్ మీట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీ గురించి మాట్లాడారు.

Dil Raju

సరిపోదా శనివారం సినిమాలో ఎస్జే సూర్య సీఐ దయానంద్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఎస్జే సూర్య నానిని (Nani) సైతం డామినేట్ చేశారంటే ఎంత అద్భుతంగా నటించారో అర్థం చేసుకోవచ్చు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో సైతం ఇదే మేనియా రిపీట్ కానుందని దిల్ రాజు (Dil Raju) చెప్పడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీలో ఎస్జే సూర్య రోల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే విధంగా ఎస్జే సూర్య రోల్ ను డిజైన్ చేసినట్టు దిల్ రాజు (Dil Raju) వెల్లడించారు. గేమ్ ఛేంజర్ లో ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమాలో మెప్పించిన విధంగానే ఉంటాడని ఆయన అన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ఎస్జే సూర్య పాత్రకు సైతం పేపర్లు పడతాయని దిల్ రాజు వెల్లడించడం గమనార్హం.

క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా దిల్ రాజుకు (Dil Raju) డైరెక్టర్ గా శంకర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా ఉండదని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో యంగ్ టైగర్ కనిపించే ఛాన్స్ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #SJ Suryah

Also Read

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version