Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR , Balakrishna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో యంగ్ టైగర్ కనిపించే ఛాన్స్ ఉందా?

Jr NTR , Balakrishna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో యంగ్ టైగర్ కనిపించే ఛాన్స్ ఉందా?

  • September 8, 2024 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR , Balakrishna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో యంగ్ టైగర్ కనిపించే ఛాన్స్ ఉందా?

నందమూరి మోక్షజ్ఞకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ తో సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో సినిమాతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం కేటాయించారని తెలుస్తోంది.

Jr NTR , Balakrishna:

హనుమాన్ (Hanuman)  సినిమాతో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను నందమూరి అభిమానులు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా చూపించనున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య  (Balakrishna)  కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి రాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్ ((Jr NTR) ) కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందనే వార్త వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

Mokshagnya

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో తారక్ సైతం నటిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR)  ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఇమేజ్ మోక్షజ్ఞ మూవీకి ఎంతో ప్లస్ కానుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో తారక్ (Jr NTR) నటించినా సినిమా రిలీజయ్యే వరకు ఆ విషయాలను రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తొలి సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. మోక్షజ్ఞ తొలి మూవీ సంచలనాలు బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ రెమ్యునరేషన్ కు సంబంధించి ఎన్నో వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానున్న మిస్టర్ బచ్చన్.. ఓటీటీలో హిట్టవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Mokshagna
  • #Prasanth Varma

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version