Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అది జరిగే పనేనా రాజుగారు!!!

అది జరిగే పనేనా రాజుగారు!!!

  • November 8, 2016 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అది జరిగే పనేనా రాజుగారు!!!

టాలీవుడ్ లో నిర్మాతలు అంటే ఒట్టి క్యాషియర్ అనే ఫాల్స్ ముద్ర ఒకటి ఉంది…అయితే అదే క్రమంలో నిర్మాత అంటే సినిమాకు అంతా తానే అనే ఆలోచనకు తెచ్చేలా మార్చిన నిర్మాతల్లో మన దిల్ రాజు ఒకడు….ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా నిర్మాతగా 24సినిమాలు నిర్మించాడు మన దిల్ రాజుగారు…భారీ బడ్జెట్ సినిమాలు తీయకపోయినా దిల్ రాజు అంటే ఇండస్ట్రీ లో విపరీతమైన పాజిటివ్ ఒపీనియన్. ఆయన ఒక స్క్రిప్ట్ ఓకే చేసాడు అంటే పెర్ఫెక్ట్ బడ్జెట్ తో డీసెంట్ హీరో నీ , హీరోయిన్ నీ ఎంచుకుంటారు. కొత్త డైరెక్టర్ మీద నమ్మకంతో తగినంత బడ్జెట్ పెడతారు. ఆ సినిమా ప్రమోషన్ విషయానికి వస్తే దిల్ రాజు రూటే సేపరేటు…ఆయనే స్వయంగా సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు.

ఇక అదే క్లోస్ నెస్ ను బడా హీరోలతో కూడా మేన్‌టేన్ చేస్తాడు మన నిర్మాత…ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణంలో తన బ్యానర్ లో 25వ సినిమాగా శతమానం భవతి సినిమా తెరకెక్కుతుంది…ఈ సినిమాను ఎలా అయినా హిట్ చెయ్యాలి అన్న కసితో ఈ సినిమా ఆడియోను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజుగారు…ఇంతకీ ఏంటి ఆ ప్లాన్ అంటే….ఇప్పటివరకూ దిల్ రాజు బ్యానర్ లో నటించిన బడా హీరోలు అందరినీ ఒకే స్టేజ్ పైకి తీసుకువచ్చేలా…అంటే శతమానం భవతి ఆడియోకి…బన్నీ…మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు…మరి అదంతా సాధ్యమేనా అంటే…అందరికీ సుపరిచితం అయిన వ్యక్తి కావడం, క్లోజ్ ప్రొడ్యూసర్ మంచి నేమ్ ఉండడం. పైగా నిజాం లో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ గా క్రేజ్ ఉండడం…చూస్తుంటే అదేమీ పెద్ద విషయం కాదు అనే అనిపిస్తుంది…చూద్దాం అది జరుగుతుందో లేదో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Anupama parameswaran
  • #Dil Raju
  • #sharvanand
  • #Shatamanam Bhavati Movie

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

15 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

18 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

23 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

23 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version