Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dil Raju: కమెడియన్‌ డైరక్టర్‌ అయ్యి సినిమా చేసేశాడట!

Dil Raju: కమెడియన్‌ డైరక్టర్‌ అయ్యి సినిమా చేసేశాడట!

  • December 2, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: కమెడియన్‌ డైరక్టర్‌ అయ్యి సినిమా చేసేశాడట!

దిల్‌ రాజు దగ్గర కథ ఒప్పించం చాలా కష్టం. ఒకసారి ఓకే అయ్యాక.. చకచకా పనులు జరిగిపోతుంటాయి అంటారు. ఇది కొత్త దర్శకులకు, పాత దర్శకులకు.. తొలిసారి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్న దర్శకులకు అందరికీ వర్తిస్తుంది. తాజాగా ఇలా తొలిసారి మెగాఫోన్‌ పట్టారు కమెడియన్‌ నల్ల వేణు. చాలా సినిమాల్లో సహాయక పాత్రలతో మెప్పించిన నల్ల వేణు దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆ సినిమాకు పేరు కూడా పెట్టేశారు అని సమాచారం.

దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ఎప్పుడూ సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉంటాయి. కొత్త దర్శకుల సినిమాలు, స్టార్‌ దర్శకుల సినిమాలు మిక్స్‌గా వచ్చేస్తుంటాయి. ఆయన కూడా రెండు రకాల సినిమాలకు పక్కాగా ప్లాన్‌ వేసుకొని మరీ ముందుకు వెళ్తుంటారు. అలా వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు వచ్చిందని సమాచారం. ఈ సినిమాకు ‘బలగం’ అనే పేరు పెట్టారని వార్తలొస్తున్నాయి.

తెలంగాణ నేపథ్యంలో ఓ ఎమోషనల్ కథను వేణు చెప్పగా.. దిల్‌ రాజు బాగా లైక్‌ చేశారని చెబుతున్నారు. దీంతో తానే నిర్మాతగా ఆ సినిమాను ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ బయటికి రానున్నాయి. పెద్ద సినిమాల బిజీ అంతా అయిపోయాక ఈ సినిమాను మెల్లగా విడుదల చేద్దాం అనుకుంటున్నారట. ఆ లెక్కన ఫిబ్రవరిలో తీసుకొస్తారనే చర్చ నడుస్తోంది. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ కూడా బయట ఉంది.

దిల్ రాజు బ్యానర్‌ నుండి చాలా మంది దర్శకులు పరిచయం అయ్యారు. అందులో చాలావరకు మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లాప్‌లు వచ్చినా.. చక్కగా రెండో సినిమా ఛాన్స్‌ అదే బ్యానర్‌లో సంపాదించి తమను తాము నిరూపించుకున్నారు కూడా. ఆ ధైర్యంతోనే కొత్త వాళ్లు కూడా డిఫరెంట్‌ కథలతో వస్తుంటారు. మరిప్పుడు వేణు ఎలాంటి కథను సిద్ధం చేసి, సినిమా చేశారో తెలియాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Director Venu
  • #Priyadarshi

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

7 mins ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 hour ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

20 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version