Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Dilraju: దసరా రన్ టైం అంత వచ్చిందా … దిల్ రాజు గ్రేట్!

Dilraju: దసరా రన్ టైం అంత వచ్చిందా … దిల్ రాజు గ్రేట్!

  • April 3, 2023 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: దసరా రన్ టైం అంత వచ్చిందా … దిల్ రాజు గ్రేట్!

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్రఖని, సాయి కుమార్, ఝాన్సీ, పూర్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈరోజుతో రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దసరా చిత్రం సక్సెస్ క్రెడిట్ లో దిల్ రాజు కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని ఇన్సైడ్ టాక్. అసలు దిల్ రాజుకి దసరా కి సంబంధం ఏంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. విషయం ఏంటి అంటే..

దసరా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది దిల్ రాజే (Dilraju) . తాను డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాన్ని దిల్ రాజు మొదట చూసి మార్పులు చెప్పడం ఆనవాయితీ. ఇండస్ట్రీ జనాలు మరీ ముఖ్యంగా చిత్రం బృందానికి చెందిన వారు.. దిల్ రాజుకి ప్రత్యేకంగా షో వేస్తుంటారు. అలా దసరా చూసిన దిల్ రాజు 20 నిమిషాల సినిమాని కట్ చేయించారట.

లేకపోతే 3 గంటల పైనే రన్ టైం వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను జనాలు బోర్ గా ఫీల్ అయ్యారు. అయితే సెకండ్ హాఫ్ లో పావుగంట వరకు దిల్ రాజు ట్రిమ్ చేయించారని తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Dil Raju
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

8 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

13 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

18 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

20 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

15 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

16 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

1 day ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version