Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నానితో కాకుండా నితిన్ తో చేసి ఉపయోగం ఏంటి దిల్ రాజు..!

నానితో కాకుండా నితిన్ తో చేసి ఉపయోగం ఏంటి దిల్ రాజు..!

  • March 22, 2023 / 12:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానితో కాకుండా నితిన్ తో చేసి ఉపయోగం ఏంటి దిల్ రాజు..!

నాని మంచి ఫామ్లో ఉన్నప్పుడు ‘ఎం.సి.ఎ’ అనే చిత్రం చేశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం.. నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది. టాక్ బాగుంటే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసుండేది అనేది వాస్తవం.

అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ చేశాడు దర్శకుడు వేణు. దిల్ రాజుకి కూడా ఈ ఐడియా నచ్చింది. నానితోనే చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇందులో మాత్రం నాని – భూమిక అక్కా తమ్ముడిగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాని ఇంకో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. మరోపక్క వేణు శ్రీరామ్ రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాడు. నాని కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఇంకో 6 నుండి 8 నెలలు టైం పెట్టొచ్చని వినికిడి.

అందుకే వేణు… నితిన్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇంకో విచిత్రం ఏంటి అంటే.. నితిన్ కూడా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మైత్రి బ్యానర్లో వెంకీ కుడుముల డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. మరి వేణు శ్రీరామ్ తో చేసే సినిమా పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #MAC2
  • #Nani
  • #nithiin

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

56 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version