Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

  • March 29, 2023 / 12:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

(Dilraju) సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య నాగళ్ల, గౌతమి, మోహన్ బాబు వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శకుంతల – దుష్యంతుల కథ ఇది. దుష్యంతుడి పాత్రలో మలయాళం స్టార్ దేవ్ నటించారు. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించిన చిత్రమిది. నిజానికి ఫిబ్రవరిలోనే ఈ చిత్రం విడుదల కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ కోసం లేట్ అయ్యిందనేది ఇన్సైడ్ టాక్.

ఇదిలా ఉండగా.. టీజర్ , ట్రైలర్ లు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. వాటికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. ఈరోజు మరో త్రీడీ ట్రైలర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ నేను ఈ ఏడాది వారిసు చేశాను.అది బాగుంది.. బాగా ఆడింది. అలాగే బలగం అనే చిన్న సినిమా చేశాను. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. అలాగే గేమ్ చేంజర్ చేశాను.

మధ్యలో ఈ శాకుంతలం లో భాగస్వామి అయ్యాను. ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు బాగమయ్యానో ఇప్పటివరకు గుణశేఖర్ గారికి కూడా తెలీదు. నేను నా స్వార్దం కోసం ఈ ప్రాజెక్ట్ లో బాగమయ్యాను. ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి గారు తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్ళి ఆస్కార్ తెప్పించారు.

కాబట్టి భవిష్యత్తులో అన్నీ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసే సినిమాలే రూపొందుతాయి. అందుకే నేను శాకుంతలం లో బాగమయ్యాను. ఇది గుణశేఖర్ గారికి ఈరోజు వరకు కూడా చెప్పకుండా నేను మోసం చేశాను ‘ అంటూ చెప్పుకొచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Dil Raju
  • #Gunasekhar
  • #Kabir Bedi

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

30 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version