Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Dilruba Collections: ‘దిల్ రూబా’.. ఇంకొక్క రోజే ఛాన్స్ అబ్బా!

Dilruba Collections: ‘దిల్ రూబా’.. ఇంకొక్క రోజే ఛాన్స్ అబ్బా!

  • March 20, 2025 / 03:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilruba Collections: ‘దిల్ రూబా’.. ఇంకొక్క రోజే ఛాన్స్ అబ్బా!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba). విశ్వ కరుణ్ (Vishwa Karun) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘క’ (KA) తర్వాత కిరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు రవి, జోజో జోస్(Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy) ….లు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.

Dilruba Collections:

Dilruba Movie Review and Rating

కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి. వీక్ డేస్ లో ఇంకా తగ్గాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయంతో కోమాలోకి వెళ్ళిపోయాను.. అందుకే ఇలా: ముమైత్ ఖాన్!
  • 2 తండ్రి మోహన్ బాబుని తలుచుకొని ఎమోషనల్ అయిన మనోజ్!
  • 3 టాలీవుడ్ హీరోలకి పృథ్వీరాజ్ సుకుమారన్ చురకలు..!
నైజాం 0.38 Cr
సీడెడ్ 0.19 Cr
ఉత్తరాంధ్ర 0.20 Cr
ఈస్ట్ 0.08 Cr
వెస్ట్ 0.05 Cr
గుంటూరు 0.10 Cr
కృష్ణా 0.15 Cr
నెల్లూరు 0.06 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.21 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 Cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 1.36 Cr (షేర్)

‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

పవన్ తో కంపేరిజన్స్.. ఇప్పుడు సిద్ధుని కూడా లిస్టులో చేర్చారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilruba
  • #Kathy Davison
  • #Kiran Abbavaram
  • #Rukshar Dhillon
  • #Viswa Karun

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version