Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Atlee, Krishna Priya : అట్లీ భార్య ఏన్ని సినిమాలో చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Atlee, Krishna Priya : అట్లీ భార్య ఏన్ని సినిమాలో చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

  • September 4, 2023 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee, Krishna Priya : అట్లీ భార్య ఏన్ని సినిమాలో  చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ రొమాంటిక్-కామెడీ చిత్రం ‘రాజా – రాణి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆర్య, జై, నయనతార ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. 25 కోట్లతో తీసిన ఈ సినిమా రెండింతలు వసూళ్లు రాబట్టింది. అట్లీ సినిమా రాజా-రాణి చూసిన తర్వాత సూపర్ స్టార్ విజయ్ దళపతి అతనికి ఫోన్ చేశారు. అట్లీ వర్క్ చూసిన విజయ్ దళపతి కూడా అతనితో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.

మరుసటి రోజు అట్లీ దళపతి ఇంటికి చేరుకుని కొత్త సినిమా కోసం అతనికి ఒక కొత్త కథను వివరించాడు. విజయ్ దళపతికి కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా పేరు తేరి(తెలుగులో పోలీసోడు). 2016లో విడుదలైన థెరి సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థెరి సినిమా తర్వాత అట్లీకి మరో కొత్త ఆలోచనతో విజయ్ తో మెర్సల్ తీశాడు. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన వివి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు.

విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో మరోసారి (Atlee) అట్లీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అట్లీ ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ తో జవాన్ సినిమాను తీశారు. ఇది ఇలా ఉంటే.. రీసెంట్గా జవాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుక్ ఖాన్ అట్లీ భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈమె అసలు పేరు కృష్ణప్రియ మోహన్. తాను మొదట సీరియల్స్ లో నటించింది. చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత సింగం సినిమాలో అనుష్క సోదరిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించి ప్రియా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఆమె రాజా రాణి, నా పేరు శివ, తేరి(పోలీసోడు) సినిమాల్లో కూడా నటించింది. తమిళ సినిమాల్లోనే కాకుండా మలయాళ సినిమాల్లో కూడా ప్రియా అట్లీ నటించింది. ఇలా ఈమె తన భర్త అట్లీ కంటే.. చాలా సినిమాల్లో నటించి ఫేమస్ అయింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Priya

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

10 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

10 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

11 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

13 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

11 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version