Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balayya Babu: డైరెక్టర్ ను బాలయ్య ఇంతలా నమ్ముతారా.. ఏం జరిగిందంటే?

Balayya Babu: డైరెక్టర్ ను బాలయ్య ఇంతలా నమ్ముతారా.. ఏం జరిగిందంటే?

  • August 22, 2023 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: డైరెక్టర్ ను బాలయ్య ఇంతలా నమ్ముతారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ దర్శకుల హీరో అనే సంగతి తెలిసిందే. జయాపజయాలకు అతీతంగా బాలయ్య కథను నమ్మి దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది దర్శకులు బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మరి కొందరు దర్శకులు మాత్రం బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడుతూ బాలయ్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. నాకు బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎవరూ ఇబ్బంది పెట్టలేదని ఆయన కామెంట్లు చేశారు.

ఖర్చు విషయంలో ఎవరూ విమర్శలు చేయలేదని బి.గోపాల్ పేర్కొన్నారు. ఇంద్ర విషయంలో అశ్వనీదత్ బాగా నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. సమరసింహారెడ్డి సినిమాతో సుమోలు లేవడం మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు. ధర్మ మాస్టర్ సుమోలు లేపడం గురించి ఐడియా ఇచ్చారని బి.గోపాల్ పేర్కొన్నారు. సమరసింహారెడ్డి ముందు నేను తీసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆయన తెలిపారు. స్ట్రీట్ ఫైటర్, గ్యాంగ్ మాస్టర్, మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆయన తెలిపారు.

మళ్లీ పెద్ద హీరోతో సినిమా చేయగలనా అనే సమయంలో (Balayya Babu) బాలయ్య నన్ను నమ్మి సమరసింహారెడ్డి సినిమాకు ఛాన్స్ ఇచ్చారని బాలయ్యకు అరగంట మాత్రమే కథ చెప్పానని బి.గోపాల్ అన్నారు. సమరసింహారెడ్డి డెవలప్ చేసిన తర్వాత కూడా బాలయ్య కథ వినలేదని బి.గోపాల్ పేర్కొన్నారు. బాలయ్య బాబును నేను లైఫ్ లో మరిచిపోలేనని బాలయ్య బాబు వల్లే తర్వాత భారీ సినిమాలు చేయడం సాధ్యమైందని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.

బి.గోపాల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య గొప్పదనం గురించి బి.గోపాల్ చెప్పిన విషయాలను బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా రానుందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Balakrishna

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

5 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

8 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

10 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

11 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version