Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajasekhar: కృష్ణ, సౌందర్య, రాజ శేఖర్‌ల ‘రవన్న’ చూసి ‘ఇదేం సినిమా అన్నా’ అని వాపోయిన ప్రేక్షకులు..!

Rajasekhar: కృష్ణ, సౌందర్య, రాజ శేఖర్‌ల ‘రవన్న’ చూసి ‘ఇదేం సినిమా అన్నా’ అని వాపోయిన ప్రేక్షకులు..!

  • February 17, 2023 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: కృష్ణ, సౌందర్య, రాజ శేఖర్‌ల ‘రవన్న’ చూసి ‘ఇదేం సినిమా అన్నా’ అని వాపోయిన ప్రేక్షకులు..!

బి.గోపాల్ పేరు చెప్తే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలు గుర్తొస్తాయి.. అలాంటి ఆయన కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజ శేఖర్‌ వంటి కథానాయకులకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు.. విచిత్రం ఏంటంటే యాంగ్రీ స్టార్ డా. రాజ శేఖర్‌‌తో చేసింది రెండు సినిమాలే అయినా రెండూ డిజాస్టర్స్ ఇచ్చారు.. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు.. 1) గ్యాంగ్ మాస్టర్ (1994).. 2) రవన్న (2000).. 1999 సంక్రాంతికి బాలయ్యతో ‘సమర సింహా రెడ్డి’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత భారీ అంచనాలతో వచ్చింది ‘రవన్న’..

ఫస్ట్ ఫిలిం.. ‘గ్యాంగ్ మాస్టర్’..

యాంగ్రీ స్టార్. డా.రాజ శేఖర్, నగ్మా నాయకా నాయికలుగా.. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఫిలిం ‘గ్యాంగ్ మాస్టర్’.. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతమందించారనే విషయం చాలా మందికి తెలియదు.. ఇక ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడేదేముంది?.. సాంగ్స్ అలరించాయి.. కానీ సినిమానే డిజాస్టర్ అయ్యింది.. కథ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు..

సెకండ్ సినిమా.. ‘రవన్న’..

సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమైన పాత్రలో.. రాజ శేేఖర్, సౌందర్య హీరో హీరోయిన్లుగా.. సంఘవి, రక్ష, జయ ప్రకాష్ రెడ్డి, నర్రా తదితరులు ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘రవన్న’.. మాగంటి గోపినాథ్ నిర్మాత.. పోసాని కృష్ణ మురళి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.. ఎస్.ఎ.రాజ్ కుమార్ సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి కానీ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం.. ‘రవన్నా.. ఇదేం సినిమా అన్నా’ అంటూ వాపోయారు.. కేవలం కథ బాగోలేకపోవడం వల్ల కృష్ణ, రాజ శేఖర్, బి.గోపాల్‌ల క్రేజీ కాంబినేషన్ వృథా అయ్యింది.. అలా ఈ రెండు సినిమాలతోనూ గోపాల్.. రాజ శేఖర్‌కి హిట్ ఇవ్వలేకపోయారు.. తర్వాత ‘వంశీ’, తర్వాత ‘నరసింహ నాయుడు’తో ఇండస్ట్రీ హిట్.. ‘అల్లరి రాముడు’ తర్వాత ‘ఇంద్ర’తో బ్లాక్ బస్టర్ కొట్టారు బి. గోపాల్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Gang Master
  • #Krishna
  • #Rajasekhar
  • #Ravanna

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

4 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

5 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

6 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

8 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

8 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

1 hour ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

3 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

4 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

4 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version