Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » రవి తేజ తోనే బాబీ నెక్స్ట్ సినిమా..!!

రవి తేజ తోనే బాబీ నెక్స్ట్ సినిమా..!!

  • July 4, 2016 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవి తేజ తోనే బాబీ నెక్స్ట్ సినిమా..!!

మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన రైటర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర). అతను మాస్ మహారాజ్ రవితేజ  “పవర్” సినిమాతో దర్శకుడయ్యారు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఎంతో కష్టపడి తెరకెక్కించిన “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీ ఆశించినంత హిట్ కాలేక పోయింది.

దీంతో మళ్లీ తన టాలెంట్ ని నిరూపించునే పని పడింది. అందుకే  బాబీ మంచి కథను రాసి రవితేజకు వినిపించారని… అది మాస్ మహారాజ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.  ప్రస్తుతం రవితేజ యంగ్ డైరక్టర్ చక్రిని తన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే . తదుపరి బాబీ కథ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషలో మూవీ అనగానే మాస్ సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #K. S. Ravindra
  • #Ravi teja

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

Pawan Kalyan, Ravi Teja: పవన్ బ్లాక్ బస్టర్ సినిమా దాటికి నిలబడలేకపోయిన రవితేజ సినిమా..!

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

23 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

21 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

22 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version