ఈవారం విడుదలైన సినిమాల్లో కాస్తంత క్రేజ్ సంపాదించుకుని, థియేటర్లకు జనాల్ని రప్పించిన చిత్రం “వర్జిన్ బాయ్స్”. ప్రొడ్యూసర్ రాజా దారపునేని స్టెట్మెంట్స్ & స్టేజ్ ప్రెజన్స్ ఈ సినిమాకి కాస్త క్రేజ్ తీసుకొచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!! Virgin Boys Review in Telugu కథ: ఆర్య (గీతానంద్), దుండి (శ్రీహాన్), రోణి (రోణిత్) జీవితంలో అమ్మాయి లేక, […]