Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Buchi Babu, Mahesh Babu: బుచ్చిబాబుకు మహేష్ బాబు ఛాన్స్ ఇస్తారా?

Buchi Babu, Mahesh Babu: బుచ్చిబాబుకు మహేష్ బాబు ఛాన్స్ ఇస్తారా?

  • September 25, 2021 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu, Mahesh Babu: బుచ్చిబాబుకు మహేష్ బాబు ఛాన్స్ ఇస్తారా?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తొలి సినిమా ఉప్పెనతో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు మంచి పేరును సొంతం చేసుకున్నారు. బుచ్చిబాబు రెండో సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని భావించినా ఎన్టీఆర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ తో మరో సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. తాజాగా బుచ్చిబాబు స్టార్ హీరో మహేష్ బాబును కలిశారు.

అయితే మహేష్ బాబుకు బుచ్చిబాబు కథ చెప్పారా? బుచ్చిబాబు కథ చెబితే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న బుచ్చిబాబు స్టార్ హీరోతో రెండో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. బుచ్చిబాబుకు డేట్లు ఇచ్చే హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఉప్పెన తర్వాత ఎంతోమంది బుచ్చిబాబు ప్రతిభను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూడేళ్ల తర్వాత సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. బుచ్చిబాబుకు మరో సినిమాకు ఛాన్స్ ఇప్పించడానికి సుకుమార్ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సక్సెస్ లో ఉన్న బుచ్చిబాబుకు మరో ఛాన్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Buchi Babu Sana
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

11 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

13 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

14 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

16 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

16 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

15 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

17 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

18 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version