Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

  • May 11, 2026 / 12:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

మనం గతంలో అనుకున్నట్లుగా ఓ సినిమాకి వచ్చిన హైప్‌ను చంపేయడం ఎలా అనేది తెలియాలంటే కొన్ని సినిమాల టీజర్లు చూడాలి.. అందులో ‘విశ్వంభర’ సినిమా మరీ మరీ చూడాలి అని. ఆ సినిమా నేపథ్యం, కాస్టింగ్‌ చూసి సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్‌. అనుకున్నట్లుగానే సినిమా ప్రాథమిక ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కానీ టీజర్‌ వచ్చాక దెబ్బకొట్టేసింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ఇంకా టీమ్‌ చెప్పలేనంత. అలాంటి సినిమాకు రెండు పార్టులు అంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు వద్దంటారు కూడా.

Vishwambhara

ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమా విషయంలో ఈ రెండు పార్టుల చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు కావాల్సిన రిపేర్లు చేసిన తర్వాత రెండు పార్టులు అయితే బెటర్‌ అనే అంచనాలకు చిత్రబృందం వచ్చేసిందని ఆ పుకారు వార్తల సారాంశం. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చిన్నపాటి ఆలోచన, క్యూరియాసిటీ మొదలయ్యాయి. తాజాగా ఈ విషయంలో దర్శకుడు మల్లిడి వశిష్ఠ క్లారిటీ ఇచ్చేశారు. కొంతమందికి అది రిలీఫ్‌ కాగా, మరికొంతమందికి అదొక సమాచారమే.

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్‌ లేదా జులైలో రిలీజ్‌ చేస్తారని ఆ మధ్య తనను కలసిన మీడియా ప్రతినిధులతో చిరంజీవి చెప్పారు. అయితే అ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ లేకపోవడంతో రకరకాల రూమర్స్‌ ప్రారంభమయ్యాయి. ‘విశ్వంభర’ రెండు భాగాలుగా రానుంది అనేది ఆ రూమర్లలో ఒకటి. తాజాగా ఇలాంటి సమాచారం ఉన్న ఓ పోస్ట్‌పై వశిష్ఠ స్పందించారు.

‘అవునా.. నిజమా’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించారు. దీంతో ఈ వార్తలను ఖండించినట్లైంది. అలాగే ఒకే భాగంలో రానుందని స్పష్టం చేసినట్లు అయింది. అయినా సినిమా పడుతున్న పురిటి నొప్పులు చూశాక కూడా చిరంజీవి రెండు పార్టులకు ఓకే చెబుతారా అంటే కష్టమే అని చెప్పాలి. పాన్‌ ఇండియా స్థాయిలో (అప్పట్లో అలా చెప్పారు) విడుదల కానున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #vasista
  • #Vishwambhara

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

20 mins ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

3 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

32 mins ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

48 mins ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

52 mins ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version