Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ప్రభాస్ డైరెక్టర్ తో బాలీవుడ్ ఎంట్రీ.. బెల్లంబాబు పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

ప్రభాస్ డైరెక్టర్ తో బాలీవుడ్ ఎంట్రీ.. బెల్లంబాబు పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

  • November 16, 2020 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ డైరెక్టర్ తో బాలీవుడ్ ఎంట్రీ.. బెల్లంబాబు పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకు గాను ప్రభాస్ సూపర్ హిట్ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడని చర్చ జరుగుతుంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ చిత్రంతో బాలీవుడ్లో లాంచ్ అవ్వబోతున్నాడట బెల్లంకొండ సాయి శ్రీనివాస్.ఈ కుర్ర హీరో సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతను నటించే ప్రతీ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే 100మిలియన్ వ్యూస్ కు తగ్గకుండా నమోదవుతున్నాయి.

ఇక అవే సినిమాలను హిందీ ఛానల్స్ వారు టెలికాస్ట్ చేస్తే రికార్డు టి.ఆర్.పి రేటింగ్ లు నమోదవుతున్నాయి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన హీరో కాబట్టి.. అక్కడి ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయిపోయాడని స్పష్టమవుతుంది.అయితే ‘ఛత్రపతి’ వంటి కల్ట్ క్లాసిక్ ను బాలీవుడ్లో ఏ దర్శకుడు లాంచ్ చేస్తాడు అనే డౌట్ అందరిలోనూ ఉంది. దానికి సమాధానంగా సుజీత్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ‘సాహో’ తో సుజీత్ బాలీవుడ్లో కూడా పాపులర్ అయ్యాడు.

ఆ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ.. అక్కడ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో సుజీత్ క్రేజ్ తన బాలీవుడ్ ఎంట్రీకి ఉపయోగపడుతుందని బెల్లంకొండ భావిస్తున్నాడట.దాదాపు ఇతనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రభాస్ బాలీవుడ్లో కూడా స్టార్ గా ఎదిగాడు. కాబట్టి అతని ‘ఛత్రపతి’ చిత్రం కూడా బెల్లంకొండకు బాగా ఉపయోగపడుతుంది. చూస్తుంటే బెల్లంబాబు కూడా అక్కడ టైగర్ ష్రాఫ్ లా అక్కడ దూసుకుపోయేలా ఉన్నాడు.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatrapathi
  • #Prabhas

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

22 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

24 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

20 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

23 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

24 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version