Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఈసారి లేట్ చేయకూడదనుకొన్నాడేమో..!

ఈసారి లేట్ చేయకూడదనుకొన్నాడేమో..!

  • October 25, 2017 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారి లేట్ చేయకూడదనుకొన్నాడేమో..!

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో “ఎం.సి.ఎ”, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమాలు చేస్తే యమ బిజీగా ఉన్న నాని తన తదుపరి సినిమాని ఫైనలైజ్ చేశాడు. “నేను శైలజ”తో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తరుమల నాని తాజా చిత్రానికి దర్శకత్వం వహించే అద్భుతావకాశాన్ని సొంతం చేసుకొన్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

“సెకండ్ హ్యాండ్” అంటూ తెలుగులో సెకండ్ సినిమాతో (అప్పటికే తమిళంలో ఒక సినిమా తీశాడు) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న కిషోర్ తిరుమల చాలా ఏళ్ళు కష్టపడి రాసుకొన్న స్క్రిప్ట్ తో “నేను శైలజ” సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత నిజంగానే కిషోర్ వెంట అగ్ర నిర్మాతలు పరుగులు తీశారు, వెంకటేష్ హీరోగా సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. కానీ.. ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా సెట్స్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. దాంతో రెండేళ్లు వెయిట్ చేసి మళ్ళీ తనకు సూపర్ హిట్ ఇచ్చిన “రామ్” హీరోగా “ఉన్నది ఒకటే జిందగీ” చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతోనే నాని సినిమాని జనవరి నుంచి సెట్స్ కు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Kishore Tirumala
  • #Nani

Also Read

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 mins ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

49 mins ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

4 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

21 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

23 hours ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

1 hour ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

2 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

3 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

4 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version