Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: సైలెంట్ గా 100వ సినిమాకి రెడీ అయిపోతున్న నాగ్..?

Nagarjuna: సైలెంట్ గా 100వ సినిమాకి రెడీ అయిపోతున్న నాగ్..?

  • July 13, 2022 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: సైలెంట్ గా 100వ సినిమాకి రెడీ అయిపోతున్న నాగ్..?

1986 వ సంవత్సరంలో వచ్చిన ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున.అక్కినేని నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగ్.ఇప్పటివరకు ఆయన 50వ సినిమాని కానీ .. 75వ సినిమాని కానీ హైలెట్ చేసుకోలేదు. దీంతో ఆయన 100వ సినిమాకి ఇంకా చాలా టైం ఉందని అంతా అనుకున్నారు.

కానీ గెస్ట్ రోల్స్, పక్క భాషల్లో చేసిన సినిమాలు.. అన్నీ కలుపుకుని 99 సినిమాలు అయ్యాయి. ‘ఘోస్ట్’ ఆయనకి 99 వ సినిమా. ‘బంగార్రాజు’ సినిమా విడుదల టైంలో 100వ సినిమా ప్రస్తావన వస్తే, ఆ లెక్కలు విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తాను అని నాగార్జున తెలిపారు. ఇప్పుడు సైలెంట్ గా ఆయన 100వ సినిమాకు సంబంధించిన పనులు మొదలైనట్టు వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్న దర్శకుడు మోహన్ రాజా ..

ఆ తర్వాత నాగార్జున తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల నాగార్జునను కలిసిన మోహన్ రాజా… ఆయనకు ఓ కథ వినిపించగా..దానికి నాగ్ ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కొన్ని మార్పులు కూడా సూచించినట్లు సమాచారం. ‘ది ఘోస్ట్’ తరువాత నాగార్జున.. మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాలో అఖిల్ కూడా భాగం కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmastra
  • #Hero Nagarjuna
  • #Mohan raja
  • #nagarjuna
  • #The Ghost

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

5 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

4 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version